ఆంధ్రప్రదేశ్ AP: ASI నిర్వాకం.. కేసు పక్కన పెట్టి మందు బాబులతో చిందులు.! ప్రకాశం జిల్లా ఒంగోలు ASI కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందులు వేశాడు. శంకరాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. విధి నిర్వహణను విస్మరించిన ఏఎస్సై వెంకటేశ్వర్లు గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు లద్ధాఖ్‌లో మృతి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డికి కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని చూసిన కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. రామకృష్ణారెడ్డి స్వగ్రామం ప్రకాశం జిల్లా కాలువపల్లెలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పెన్షన్ నగదును పంపిణీ చేశారు.పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి ఒక్కొక్కరికి రూ.7 వేల పెన్షన్ అందించారు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైద్యశాలను ఆకస్మికంగా తనికీ చేసిన ఎమ్మెల్యే.. నాణ్యతపై తీవ్ర అసంతృప్తి..! ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాథమిక వైద్యశాలను MLA ముత్తూమూల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనికీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన హాస్పటల్ భావనలను పరిశీలించిన ఎమ్మెల్యే నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తవ్వకాల్లో బయటపడ్డ ఆస్ట్రిచ్ పక్షి ఆనవాళ్లు.. 40కిలోల బరువుండే ఈ పక్షి.. ప్రకాశం జిల్లా కనిగిరిలో పురావస్తు తవ్వకాల్లో 41వేల సం.లనాటి అస్ట్రిచ్ పక్షి ఆనవాళ్లు బయటపడ్డాయి. పామూరు దగ్గరలోని మన్నేటి వాగులో నిప్పుకోడి గుడ్ల పెంకులు కనిపించాయి. సేకరించిన 3,500 గుడ్ల పెంకులను అధికారులు అంతర్జాతీయ ల్యాబ్ లకు పంపారు. By Jyoshna Sappogula 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఆపరేషన్ సక్సెస్.. ఎట్టకేలకు చిక్కిన చిరుత ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయ్యింది. చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఇటీవల వరుసగా స్థానికులపై ఆ చిరుత దాడి చేస్తోంది. చివరికి బోనులో చిరుత చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. By B Aravind 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో హడలెత్తిస్తున్న చిరుతలు.. భయాందోళనలో బ్రతుకుతున్న ప్రజలు.! ప్రకాశం జిల్లా గిద్దలూరులో చిరుత కలకలం సృష్టిస్తోంది. చిరుతను చూసి స్థానికులు భయంతో కేకలు వేయగా చిరుత పాడుబడ్డ బావిలో చొరబడింది. వెంటనే అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వగా అధికారులు బావి చుట్టు వలపన్ని చిరుతను బంధించారు. అడవిలో విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. By Jyoshna Sappogula 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పాపం తల్లి.. కుమారుడి మోసం భరించలేక..! ప్రకాశం జిల్లా మార్కాపురంలో కుమారుడు మోసం చేశాడని పొలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఓ తల్లి. ఉన్న ఇంటిని కొడుకు తన పేరున రాయించుకుని.. రాచి రంపాన పెడుతున్నారని కొడుకు - కోడలుపై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. By Jyoshna Sappogula 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తెరపైకి APSRTC లీజు వ్యవహారం.. ఆర్టీసీ ఆర్ఎంతో చర్చించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్థనరావు.! వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒంగోలులో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు పొందారని స్థానిక ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్ రావు ఆరోపిస్తున్నారు. ఆ లీజును రద్దు చేయాలని ఆర్టీసీ అధికారులను కలిశారు. టీడీపీ, జనసేన నేతలతో కలిసి ఆ స్థలాన్ని ఆయన సందర్శించారు. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn