తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భీకరమైన ఎండలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.Short News | Latest News In Telugu | నల్గొండ | మహబూబ్ నగర్ | ఖమ్మం | తెలంగాణ

Bhavana
మయన్మార్ లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని అధికారులు వెల్లడించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యాసంవత్సరం నుంచి ఆరోతరగతి నుంచి బాలురకు ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది.ఆరోతరగతి నుంచి 12 వ తరగతి బాలురకు ప్యాంట్లు కుట్టి అందించాలని స్వయం సహాయక సంఘాలకు తెలియజేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజుతోపాటు 16 మంది పై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. short News | Latest News In Telugu | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే.. సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారు? అనే దాని మీద సీ ఓటర్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో డీఎంకే అధ్యక్షుడు, స్టాలిన్‌ను ఎక్కువ మంది ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామన్నారు.Short News | Latest News In Telugu | నేషనల్
ఏపీలో 26 జిల్లాలకు 22 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.విజయనగరం 23, తూర్పుగోదావరి19 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం. . Short News | Latest News In Telugu | విజయనగరం | పశ్చిమ గోదావరి | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
స్టాండ్-అప్ కామెడియన్ స్వాతి సచదేవా తన తల్లి మీద చెప్పిన జోక్ వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, కొందరు తల్లిదండ్రులను జోక్‌గా చూపించడం హద్దు దాటడం అని అభిప్రాయపడుతున్నారు..Short News | Latest News In Telugu | నేషనల్
గ్రామ పాలన అధికారులుగా మాజీ వీఆర్‌వోలు, వీఆర్‌ఏల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.డిగ్రీ అర్హత ఉన్నటువంటి మాజీ వీఆర్‌వోలు, వీఆర్‌ఏలకు జీపీవోగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.Short News | Latest News In Telugu
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా ఆనందోత్సాహాలతో గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో వేడుకల్లో మునిగితేలుతారు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగ నుంచి ప్రారంభం అవుతుంది.అసలు ఈ ఉగాది పర్వదినాన్ని ఎలా జరుపుకుంటారు...అనేదిఈ కథనంలో..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్