ఏప్రిల్ 1, 2025 నుంచి బ్యాంకింగ్ రంగంలో అనేక రూల్స్ మారుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే అంశం బ్యాంకింగ్ రంగంలో వస్తున్న 7 కీలక మార్పులు ఈ కథనంలో.. Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
నిధుల్ని దుర్వినియోగం చేసిన కేసులో ఫ్రెంచ్ పాపులర్ నేత మారిన్ లీపెన్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన పారిస్ కోర్టు.. ఆమెకు 5 ఏళ్ల పాటు దేశ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఏపీలో నేడు పలు చోట్ల వర్షం పడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.శ్రీకాకుళం -6, విజయనగరం -6, పార్వతీపురంమన్యం -10, తూర్పుగోదావరి కోరుకొండ 26 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నాయి.Short News | Latest News In Telugu | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
కన్యారాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగాగలలో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు ఏర్పడకుండా మీ మాటను అదుపులో పెట్టుకోండి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే...Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆమె ఇంట్లో దేవుడికి హారతి ఇస్తుండగా ఆమె చున్నీకి మంటలు అంటుకున్నాయి.Short News | Latest News In Telugu | నేషనల్
దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 32 రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.Short News | Latest News In Telugu | విజయవాడ | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
వేసవిలో చాలా మందికి అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దోసకాయలో ఉన్న ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇది ఆమ్లత్వం తగ్గించి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మయన్మార్ భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటినట్లు అధికారులు పేర్కొంటున్నారు.మూడు రోజుల అనంతరం సహాయక సిబ్బంది ఓ గర్భిణీని శిథిలాల కింద నుంచి సురక్షితంగా రక్షించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఏపీ వాతావరణ శాఖ చల్ల చల్లని వార్త వినిపించింది.సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆప్షనల్ హాలీడే ఇస్తూ సీఎస్ కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.రంజాన్ పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్ 1ని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొన్నారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్