టాలీవుడ్ యంగ్ హీరోస్ లో మంచు మనోజ్-మౌనిక దంపతులకు గతేడాది కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాప పుట్టి సంవత్సరం అయ్యింది.ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.: Short News | Latest News In Telugu | సినిమా

Bhavana
ట్రంప్ అనేక దేశాలపై తాజాగా ప్రతీకార సుంకాలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆయన సుంకాల ప్రకటన నుంచి కొన్ని దేశాలు తప్పించుకోగలిగాయి. అయితే ఆ దేశాల్లో ముందుగా రష్యా, కెనడా, ఉత్తర కొరియాలు ఉన్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ద విమానం సాంకేతిక సమస్యతో కూలిపోయింది.ఈ ఘటనలో ఓ పైలట్ మృతి చెందగా.. మరొకరు గాయాలతో బయటపడ్డారు. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నేటి నుంచి నాలుగు రోజులు పాటు వనపర్తి, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
ట్రంప్ టారిఫ్ ప్రకటన పై పలు దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు. నిజమైన స్నేహితుడు అయితే ఇలాంటి పని చేయడని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పేర్కొన్నారు.ఈ సుంకాలు పూర్తిగా అసంబద్ధమైనవని అన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని చైబాసా జువైనల్ హోమ్ నుంచి సుమారు 21 మంది బాలనేరస్థులు బయటకు వచ్చేశారు. వారంతా గేట్లు దూకి,సీసీ కెమెరాలు పగలకొట్టి రచ్చ రచ్చ చేశారు. చేతిలో కర్రలతో హంగామా చేశారు.Short News | Latest News In Telugu | నేషనల్
ఏపీలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కనిపిస్తోంది. సాయంత్రానికి వాతావరణం మారిపోయి దట్టమైన మేఘాలతో చల్లగా ఉంటోంది. అయితే రాబోయే రోజుల్లో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో తీవ్ర ప్రతికూలతలు ఉన్నప్పటికీ మనోబలంతో అన్నింటినీ అధిగమిస్తారు. అన్నింటా విజయం మీదే..మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాల పై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.భారత్ పై తాము 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు.Short News | ఇంటర్నేషనల్
/rtv/media/media_library/vi/RcCgwXBNa2Y/hqdefault-252852.jpg)