పోషించలేనప్పుడు పెళ్లెందుకు చేసుకున్నారు అనే ఓ న్యాయమూర్తి ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ న్యాయవాదిని ఆయన మీకు పోషించే స్థాయి లేనప్పుడు ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించడం పలు విమర్శలకు దారి తీసింది.Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ట్రంప్ సంచలన నిర్ణయాలతో అమెరికా దూసుకెళ్తోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలోని భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
మజ్జిగ తాగడం ద్వారా రోగనిరోధక శక్తిని చాలా వరకు బలోపేతం చేసుకోవచ్చు. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి, మజ్జిగ తాగడం ప్రారంభించండి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
టాలీవుడ్ యంగ్ హీరోస్ లో మంచు మనోజ్-మౌనిక దంపతులకు గతేడాది కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాప పుట్టి సంవత్సరం అయ్యింది.ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.: Short News | Latest News In Telugu | సినిమా
ట్రంప్ అనేక దేశాలపై తాజాగా ప్రతీకార సుంకాలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆయన సుంకాల ప్రకటన నుంచి కొన్ని దేశాలు తప్పించుకోగలిగాయి. అయితే ఆ దేశాల్లో ముందుగా రష్యా, కెనడా, ఉత్తర కొరియాలు ఉన్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ద విమానం సాంకేతిక సమస్యతో కూలిపోయింది.ఈ ఘటనలో ఓ పైలట్ మృతి చెందగా.. మరొకరు గాయాలతో బయటపడ్డారు. Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నేటి నుంచి నాలుగు రోజులు పాటు వనపర్తి, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
ట్రంప్ టారిఫ్ ప్రకటన పై పలు దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు. నిజమైన స్నేహితుడు అయితే ఇలాంటి పని చేయడని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పేర్కొన్నారు.ఈ సుంకాలు పూర్తిగా అసంబద్ధమైనవని అన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలోని చైబాసా జువైనల్ హోమ్ నుంచి సుమారు 21 మంది బాలనేరస్థులు బయటకు వచ్చేశారు. వారంతా గేట్లు దూకి,సీసీ కెమెరాలు పగలకొట్టి రచ్చ రచ్చ చేశారు. చేతిలో కర్రలతో హంగామా చేశారు.Short News | Latest News In Telugu | నేషనల్