author image

Bhavana

By Bhavana

ఏపీలో హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. మచిలీపట్నంలోనూ మున్సిపల్ అధికారులు పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. మూడు స్థంభాల సెంటర్ సమీపంలో జాతీయ రహదారి వెంబడి మడుగు ప్రభుత్వ భూమిలో నిర్మించిన 180 నివాసాలను కూల్చివేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Bhavana

ఒంగోలు మాజీ ఎంపీ, మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ ఉదయం కన్ను మూశారు. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News

By Bhavana

తమిళనాడులోని ఉలుందూరుపేట సమీపంలో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News

By Bhavana

2023 లో మొత్తం 16,542 అవయవదానాలు జరిగాయి. వీరిలో 15,436 మంది అవయవదానానికి ముందుకు రాగా..అందులో 9,784 మంది మహిళలు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. Short News | Latest News In Telugu | నేషనల్

By Bhavana

శ్రీకాకుళం- విశాఖపట్నం మార్గంలో వందే మెట్రో రైలును ప్రారంభించాలని రైల్వే అధికారులను మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Bhavana

తెలంగాణ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. 27 వరకు పలు జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేశారు. short News | Latest News In Telugu | వాతావరణం

By Bhavana

తూర్పు రైల్వేలోని వివిధ విభాగాల్లో 3115 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.దరఖాస్తులు ఈరోజు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. Short News | Latest News In Telugu | జాబ్స్

By Bhavana

బంగారం ధరలు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి తులం రూ. 69,800 గా ఉంది. రెండు రోజుల వ్యవధిలోనే రూ. 1350 పెరిగింది. Short News | Latest News In Telugu | బిజినెస్

By Bhavana

కర్నూలు పెద్దకడబూరు మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల హెడ్ మాస్టర్ సుప్రసాద్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తన సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్మ్ లు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | క్రైం

By Bhavana

భారత్‌ లో మంకీ పాక్స్‌ మరో కేసు నమోదైంది. ఈ సారి నమోదైన కేసు ‘హెల్త్ ఎమర్జెన్సీ’కి కారణమైన ‘క్లాడ్‌ 1బీ’ రకం కావడం ఆందోళన కలిగిస్తుంది. కేరళకు చెందిన 38 ఏళ్ల యువకుడిలో క్లాడ్‌ 1బీ రకం మంకీపాక్స్ వ్యాధి నిర్థారణ అయ్యింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు