author image

Bhavana

By Bhavana

తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో కనక దుర్గ ఆలయంలో శుద్ది కార్యక్రమం చేపట్టారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

By Bhavana

లెబనాన్‌ లోని హెజ్బొల్లాలను లక్ష్యంగా చేసుకొని సైన్యం వైమానిక దాడులకు తెగబడుతుంది. 24 గంటల్లో 492 మంది ప్రజలు మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం

By Bhavana

ఏపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ లా నేస్తం పథకం పేరును న్యాయమిత్రగా మార్చిన సంగతి తెలిసిందే. లాయర్లకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది. short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

By Bhavana

సెనెగల్‌ తీరంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దేశ రాజధాని డాకర్‌ తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ పడవలో 30 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇంటర్నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News

By Bhavana

తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ | వాతావరణం | Latest News In Telugu | Short News

By Bhavana

హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌ పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసింది. ఈ వైమానిక దాడుల్లో 21 మంది చిన్నారులు సహా 356 మంది మృతి చెందినట్లు లెబనాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

By Bhavana

తిరుపతి లడ్డూ వివాదంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేషనల్ | తిరుపతి | రాజకీయాలు | Latest News In Telugu | Short News

By Bhavana

అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్‌ ఇంటిలిజెన్స్ బ్రాంచ్‌ కేంద్రంగా కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఏకంగా 4,500 కు పైగా ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది. తెలంగాణ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

By Bhavana

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ట్రావెలర్‌ బస్సులో ఓ మహిళ పై క్లీనర్‌ అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.నిందితుడు సాయి కుమార్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ | క్రైం | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

By Bhavana

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులు కలిశాయనే వార్తలతో టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఆగమ సలహా మండలి తిరుమలలో శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు