Karnataka: 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున..బీజేపీ బంపరాఫర్! By Bhavana 14 Nov 2024 సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదని, తమ ఎమ్మెల్యేలను కొనేందుకు భారీ మొత్తం ఆశ పెట్టిందని ఆయన ఆరోపణలు చేయడం గమనార్హం.Short News | Latest News In Telugu | నేషనల్
Hydrogen Train: త్వరలో ఈ మార్గంలో నీటితో నడిచే హైడ్రోజన్ ట్రైన్! By Bhavana 14 Nov 2024 దేశంలో త్వరలోనే హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రానుంది. హర్యానాలోని జింద్ - సోనిపట్ మార్గంలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..16 వేల ఉద్యోగాల భర్తీ! By Bhavana 14 Nov 2024 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Ap Rains: బలహీన పడిన అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! By Bhavana 14 Nov 2024 నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురువారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. Short News | Latest News In Telugu | గుంటూరు | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
Kurnool: బాలికపై గ్రామ సర్పంచి అత్యాచార యత్నం! By Bhavana 13 Nov 2024 కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్ n
Madras Court: తెలుగు వారు వలస వచ్చిన వాళ్లు కాదన్న మద్రాసు హైకోర్టు By Bhavana 13 Nov 2024 తెలుగువారు తమిళనాడుకు వలసవచ్చిన వారు కాదని, రాష్ట్రాభివృద్ధిలో వారి క్రియాశీలకమైన భాగస్వామ్యం ఉందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. Short News | Latest News In Telugu | నేషనల్
US Cabinate: ట్రంప్ క్యాబినెట్లో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి By Bhavana 13 Nov 2024 ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచి, విజయంలో కీలక పాత్ర పోషించిన మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిని ట్రంప్ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Karnataka: అంబేద్కరే ఇస్లాంలోకి మారాలనుకున్నాడు! By Bhavana 13 Nov 2024 అంబేద్కర్‌పై కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అజీమ్ పీర్ ఖాద్రీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి.అంబేద్కర్ ఇస్లాం మతంలోకి మారాలని అనుకున్నారని కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఖాద్రీ అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
AP Assembly:నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం By Bhavana 13 Nov 2024 అసెంబ్లీలో ప్రభుత్వం మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు - 2024 ను డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు. Short News | Latest News In Telugu
Train Accident: పెద్దపల్లి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్...! By Bhavana 13 Nov 2024 రామగుండం -పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఉన్న రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 11 బోగీలు బోల్తాపడ్డాయి. ప్రధాన రైలు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ళు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ