author image

Bhavana

By Bhavana

ప్రభుత్వ పథకాల విషయంలో వివాదం తలెత్తి కన్నతల్లిని కుమారుడు ఇనుప పైపుతో కొట్టి హతమార్చిన దారుణ సంఘటన జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌ పూర్‌ మండలం నమిలిగొండ గ్రామంలో జరిగింది. తెలంగాణ | క్రైం | వరంగల్ | Latest News In Telugu | Short News

By Bhavana

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న రన్నింగ్‌ ట్రావెల్‌ బస్సులో అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈనెల 18న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. తెలంగాణ | క్రైం | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

By Bhavana

రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్‌ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మోదీని కోరారు. ఇంటర్నేషనల్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

By Bhavana

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ కుప్పకూలింది. తిరుపత్తూర్ జిల్లా అంబూర్ బస్టాండ్ సమీపంలో చెన్నై - బెంగళూరు నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. క్రైం | Latest News In Telugu | Short News

By Bhavana

ఆంధ్రప్రదేశ్‌ లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో 9 మంది చనిపోయారు. అనంతపురంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కాకినాడలో ఇద్దరు చనిపోయారు.

By Bhavana

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.

By Bhavana

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు‌కు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీ ఆర్టీసీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. తెలంగాణ | హైదరాబాద్ | Latest News In Telugu | Short News

By Bhavana

కొన్ని రోజుల క్రితం ఏపీలోని గుడ్లవల్లేరులో ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ బాత్రూంలలో రహస్య కెమెరాలు ఉన్నాయన్న వార్త ఏ విధంగా సంచలనం సృష్టించిందో తెలిసిందే. నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News

By Bhavana

గాజా నగరంలో ఓ పాఠశాల పై ఇజ్రాయెల్‌ దాడికి దిగింది. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారిలో 22 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు. ఇంటర్నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News

By Bhavana

చైనా క‌మ్యూనిస్టు పార్టీలో సీనియ‌ర్ హోదాలో ఉన్న ఓ మ‌హిళ‌ ఆఫీసర్‌ కు 13 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. 58 మంది ఆఫీసర్లతో ఆమె అఫైర్ పెట్టుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వారి నుంచి లంచాలు కూడా తీసుకున్న‌ట్లు సమాచారం. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు