author image

B Aravind

By B Aravind

జీవన ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయ. హైదరాబాద్, బెంగళూర్ లాంటి నగరాల్లో మాత్రం రూ.10 వేలతో కూడా బతకడం కష్టమైపోయింది. బెంగళూరులో ఖర్చులపై ఓ టెకీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

చైనాపై విధిస్తున్న సుంకాలను అమెరికా 145 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా.. అమెరికాపై ఉన్న 84 శాతం టారిఫ్‌ను 125కి పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ కసబ్‌ కోసం జైల్లో రూ.28 కోట్లు ఖర్చు అయినట్లు తేలింది. అయితే తహవ్వుర్‌ రాణాకు విచారణలో ఆలస్యం జరిగితే అతడికి కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

తమిళనాడు అటవీశాఖ మంత్రి పొన్ముడి మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.చివరికీ ఆయన సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

రేవంత్ ప్రభుత్వం HCU భూములతో రూ.10 వేల కోట్ల స్కామ్‌కు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. సీఎంకు ఓ బీజేపీ ఎంపీ వెనుక నుంచి సహకరిస్తున్నారని తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ | హైదరాబాద్

By B Aravind

బీహార్‌లో వడగళ్ల వాన తీవ్ర విషాదం నింపింది. పలుచోట్ల ఉరుములు మెరుపుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా పిడుగులు పడిన ఘటనలో 25 మంది మృతి చెందారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ముంబయి ఉగ్రదాడి సూత్రదారి తహవ్వుర్‌ రాణాను అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులు.. పటియాలా హౌస్‌ కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

యూపీలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లై, పిల్లలున్న ఓ పురుషుడు, మహిళ తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ మరో పెళ్లి చేసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్ ఎంచుకుంది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్

By B Aravind

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలుకు మరో ముందుడుగు పడింది. ఈ బిల్లుకు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ