కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు.అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో.. తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని విమర్శించారు. Short News | Latest News In Telugu not present
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ వల్ల మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. వాట్సాప్‌లో బగ్ గుర్తించామని పేర్కొంది. టెక్నాలజీ | Short News | Latest News In Telugu | నేషనల్
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న నిరసనలపై ప్రధాని మోదీ స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్ నిబంధనలను తమ స్వార్థానికి మార్చేసిందని ఆయన ఆరోపించారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
టీవీకే అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
గ్రూప్-1 అవకతవకలను ఆధారాలతో బయటపెట్టామని బీఆర్‌ఎస్ నేత రాకేశ్ రెడ్డి అన్నారు. టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి ఎందుకు లేరని ప్రశ్నించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
తమ దేశంలో అక్రమంగా ఉంటున్న అఫానిస్థానీయులను పాకిస్థాన్ వెనక్కి పంపిస్తోంది.2023 సెప్టెంబర్‌లో ఈ బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
హర్యానాలోని జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు యత్నించిన ఘటన గురించి తెలిసిందే. Short News | Latest News In Telugu | నేషనల్
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడులకు తెగబడింది. సుమీ నగరంపై క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ ఈ విషయాన్ని వెల్లడించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)