author image

B Aravind

By B Aravind

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో ఈరోజు మరికొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ కో-ఆపరేటివ్ సోసైటిస్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు-2024 తదితర బిల్లులకు ఆమోదం తెలిపింది. Short News | Latest News In Telugu

By B Aravind

వచ్చే ఏడాది జరగనున్న 10,12 తరగతుల సీబీఎస్‌ఈ పరీక్షల్లో సిలబస్ తగ్గిస్తారని, ఓపెన్ బుక్ పరీక్షలు జరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగాయి. దీనిపై స్పందించిన సీబీఎస్‌ఈ ఈ వార్తల్ని కొట్టిపారేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

సీఎం రేవంత్‌ అల్లుడి కంపెనీ మ్యాక్స్‌బిన్‌ ఫార్మా కంపెనీపై బీఆర్‌ఎస్‌ ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీకి సంబంధించి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణం, నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్‌ నేత మన్నె క్రిశాంక్ ఈ ఫిర్యాదు చేశారు.Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే.. పాల్ఘర్ జిల్లాలో డబ్బులు పంచుతూ దొరికిపోయారు. ఆయన తీసుకొచ్చిన బ్యాగ్‌లో ఏకంగా రూ.5 కోట్లు ఉన్నాయంటూ బహుజన్ వికాస్ అఘాడి (BVA) పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

గుజరాత్‌లో కొందరు ఫేక్ వైద్యులు ఏకంగా ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచారు. దాని ప్రారంభోత్సవానికి పలువురు ఉన్నతాధికారులు ఆహ్వానిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్‌ విజ్ఞప్తి చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షించడమే కాకుండా కాలుష్యం భారి నుంచి రక్షించేందుకు కూడా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కాలుష్య నియంత్రణ మండలి (PCB)తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

దేశంలో వివిధ సంస్థలు, న్యాయ వ్యవస్థలు, ప్రైవేటు కంపెనీల్లో.. ఎస్సీలు, ఓబీసీలు, ఆదివాసీల ప్రాతినిధ్యాన్ని తెలుసుకునేందుకే కాంగ్రెస్ కులగణన చేపట్టిందని రాహుల్‌గాంధీ మరోసారి స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

మణిపుర్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే అక్కడికి అదనపు బలగాలను తరలించనున్నట్లు సమాచారం. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు