Ebola Outbreak: ఎబోలా వైరస్‌ సోకి 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO
ByB Aravind

ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ బారిన పడి ఏకంగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Wife Complaints: 50 మంది మహిళలతో భర్తకు అక్రమ సంబంధం.. భార్య సంచలన ఆరోపణలు
ByB Aravind

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తకు 50 మంది మహిళలతో అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేసింది. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

61 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. భారతీయుడికి 13 ఏళ్ల జైలుశిక్ష
ByB Aravind

ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 61 మంది మహిళలను భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి లైంగికంగా వేధించడం కలకలం రేపింది. నేషనల్ | Short News | Latest News In Telugu

రక్షణ రంగ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. ఇక దేశంలోనే అయిదోతరం యుద్ధ విమానాలు తయారీ
ByB Aravind

పుట్టపర్తి వేదికగా నిర్మించనున్న 'అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌' (AMCA) ప్రాజెక్టును కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు నాయుడు కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

Kuldeep Sengar: ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సింగ్‌కు బిగ్‌ షాక్.. ఇక జైల్లోనే
ByB Aravind

ఉన్నావ్ అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు బిగ్ షాక్ తగిలింది. గతంలో అతడిని జీవిత ఖైదు శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా సుప్రీంకోర్టు రద్దు చేసింది. నేషనల్ | Short News | Latest News In Telugu

NEET 2026: నీట్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో కీలక మార్పులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
ByB Aravind

నీట్ పేపర్లు లీక్ అవుతున్న ఘటనలు వరుసగా జరగడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని పేర్కొంది. నేషనల్ | Short News | Latest News In Telugu

Petro Price Hike: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. IOCL, BPCL, HPCLకు ఎంత లాభమో తెలుసా?
ByB Aravind

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో దేశీయ చమురు సంస్థలు కూడా దాదాపు నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. నేషనల్ | Short News | Latest News In Telugu

US-China: అమెరికా పతనం అంచులో ఉందన్న జిన్‌పింగ్‌.. ఒప్పుకున్న ట్రంప్..
ByB Aravind

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మాట్లాడుతూ అమెరికా పతనం అంచున ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. జిన్‌పింగ్‌ అభిప్రాయంతో తాను 100 శాతం ఏకీభవిస్తానని తెలిపారు. నేషనల్ | Short News | Latest News In Telugu

NTA: నీట్ పరీక్ష తేది షెడ్యూల్ విడుదల..
ByB Aravind

నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)  ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు