Athishi: అత్యంత పిన్న వయసులో ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం.. By B Aravind 21 Sep 2024 ఢిల్లీ కొత్త సీఎంగా ఆప్ నేత అతిషి ప్రమాణస్వీకారం చేశారు. శనివారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | రాజకీయాలు | నేషనల్
Shashi Tharoor: వారానికి 5 రోజుల పనిపై చట్టం తేవాలి: శశిథరూర్ By B Aravind 21 Sep 2024 పూణెలోని యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో కంపెనీలో ఓ ఉద్యోగి మరణంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. Latest News In Telugu | నేషనల్, Short News
జెఎన్‌టీయూహెచ్‌లో మారనున్న సిలబస్.. వచ్చే విద్యా సంవత్సరం అమలు By B Aravind 21 Sep 2024 జేఎన్టీయూహెచ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలే లక్ష్యంగా ఇంజినీరింగ్ సిలబస్‌ను మార్చేందుకు సిద్ధమవుతోంది. Short News | Latest News In Telugu | జాబ్స్ | హైదరాబాద్ | తెలంగాణ
Telangana: దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌పై హైకోర్టులో విచారణ వాయిదా By B Aravind 20 Sep 2024 హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిపై చేపట్టిన విచారణను తెలంగాణ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. Short News | Latest News In Telugu
వెస్ట్‌బ్యాంక్‌లో కీలక ఉగ్ర కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ సైన్యం By B Aravind 20 Sep 2024 ఇజ్రాయెల్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లోని క్వాబాటియా నగరంలో కీలక ఉగ్ర కమాండర్ షాదీ జకర్నే హతమయ్యాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్
George: లోయలో పడ్డ బస్సు.. ముగ్గరు జవాన్లు మృతి By B Aravind 20 Sep 2024 జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో సరిహద్దు భద్రతా దళం (BSF) బలగాలు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. Latest News In Telugu | నేషనల్ | క్రైం
Sharmila: చంద్రబాబు 100 రోజుల పాలనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు By B Aravind 20 Sep 2024 చంద్రబాబు పాలన వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేందుకే సరిపోయినట్లుగా ఉందని వైఎస్ షర్మిల విమర్శించారు. Short News | టాప్ స్టోరీస్ | రాజకీయాలు | కడప | ఆంధ్రప్రదేశ్
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్..ఒక్కొక్కరికీ రూ.లక్షా 90 వేల బోనస్ By B Aravind 20 Sep 2024 సింగరేణి శాశ్వత ఉద్యోగుల్లో ఒక్కొక్కరికీ రూ.లక్షా 90 వేల బోనస్ ఇస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటిస్తుంది. కరీంనగర్ | ఆదిలాబాద్ | ఖమ్మం | తెలంగాణ
మాకు నీతులు చెప్పకండి.. కేటీఆర్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్ By B Aravind 20 Sep 2024 బీఆర్ఎస్ హయాంలో హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా చేశారని మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. Latest News In Telugu | టాప్ స్టోరీస్ రాజకీయాలు | మెదక్ | తెలంగాణ | కరీంనగర్
ఎలాన్ మస్క్‌కు షాక్.. స్టార్‌లింక్ శాటిలైట్లతో ఇతర పరిశోధనలకు ఆటంకం By B Aravind 20 Sep 2024 ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్లపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్