author image

B Aravind

By B Aravind

తిరుపతి తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ అయినట్లు ల్యాబ్‌ రిపోర్టులో తేలడం కలకలం రేపుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

By B Aravind

హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో నర్సుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందడంపై వచ్చిన వార్తా కథనాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

By B Aravind

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలోని ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ను బండి సంజయ్‌ సందర్శించారు. విద్యార్థులు తాము తినే అన్నంలో రాళ్లు వస్తున్నాయని, టాయిలెట్ల లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | కరీంనగర్ | తెలంగాణ

By B Aravind

లెబనాన్, సిరియాలో వందల సంఖ్యలో పేజర్లు పేలిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీంతో లెబనాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకెళ్లకుండా నిషేధం విధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By B Aravind

ఆదిలాబాద్‌ పట్టణంలోని పౌర సరఫరాల అధికారులు హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఆయా హోటళ్లలో వాణిజ్య సిలిండర్లకు బదులు వాడుతున్న 20కి పైగా గృహ వినియోగ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

By B Aravind

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిపే నెయ్యిలో సోయాబిన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బిన్, మొక్కజొన్న, పత్తి గింజల నూనె, ఫిష్‌ ఆయిల్, పామాయిల్ అలాగే గొడ్డు కొవ్వు వాడినట్లు ల్యాబ్‌ రిపోర్టులో తేలిందని టీడీపీ నేత ఆనం వెంకటరెడ్డి పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

By B Aravind

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన ఐఏఎస్‌ అధికారిణి రాణికుమిదిని తాజాగా బాధ్యతలు స్వీకరించారు. Shorts for app | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

By B Aravind

ఈ ఏడాది తెలంగాణలో దసరా సెలవులు 13 రోజులు రానున్నాయి. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

By B Aravind

తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీ నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

By B Aravind

వాష్‌రూంలో ఉండే టాయిలెట్లలో మగవారు నిలబడి మూత్రం పోశాక ఫ్లష్ చేస్తారు. దీనివల్ల హానికరమైన క్రిములతో కూడుకున్న యూరిన్ డ్రాప్స్ గాల్లో కలిసిపోయి వాష్‌రూంలో ఉండే టూత్‌బ్రష్, టవల్స్‌, టిష్యూ పేపర్‌లకి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు