author image

B Aravind

BIG BREAKING: శ్రీలంకలో అల్లకల్లోలం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు
ByB Aravind

శ్రీలంకలో దిత్వా తుపాను ప్రభావంతో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు వరదల ధాటికి 132 మంది ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Kerala: 90 ఏళ్ల వయసులో తగ్గేదే లే అంటున్న తాతా.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ
ByB Aravind

కేరళలో డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే అక్కడ ఓ 90 ఏళ్ల వృద్ధుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Telangana: సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ఎస్సై ఉద్యోగం త్యాగం
ByB Aravind

తెలంగాణలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సూర్యపేట జిల్లాలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

BREAKING: సంచలన నిర్ణయం.. వాట్సాప్‌పై నిషేధం ?
ByB Aravind

తాజాగా రష్యా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో వాట్సాప్‌పై నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటన చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Flight: ఎయిర్‌బస్‌ విమానాలకు సూర్యూడి ఎఫెక్ట్‌.. 6 వేల విమానాలకు అలెర్ట్
ByB Aravind

సాధారణంగా విమానాల్లో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తుంటాయి. దీనివల్ల వాటిని అత్యవసరంగా వేరే ప్రాంతాల్లో ల్యాండ్ చేయించడం, వెనక్కి మళ్లించడం లాంటివి చేస్తుంటారు.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

India-Russia: భారత్‌కు పుతిన్.. మరో అయిదు S-400 స్క్వాడ్రన్ల కొనుగోలుకు సిద్ధం
ByB Aravind

భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి అదనంగా మరో అయిదు ఎస్‌-400 ఎయిర్ డిఫెన్స్‌ స్క్వాడ్రన్లను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Hyderabad: కోకాపేటలో కాసుల వర్షం.. ఎకరం భూమి రూ.151 కోట్లు
ByB Aravind

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. తాజాగా ఎకరం భూమి ఏకంగా రూ.151.25 కోట్లు ధర పలికింది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Floods: భారీ వరదలు.. 145 మంది మృతి
ByB Aravind

థాయ్‌లాండ్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సౌత్‌ థాయ్‌లాండ్‌లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటిదాకా 145 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Maoists: మావోయిస్టుల లొంగుబాటు, నెరవేరనున్న కేంద్రం లక్ష్యం.. ఇంక ఎంతమంది మిగిలారంటే?
ByB Aravind

వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని గతంలో అమిత్ షా ప్రకటించారు. కేంద్రం పెట్టుకున్న ఈ లక్ష్యం మొత్తానికి త్వరలో నెరవేరనున్నట్లు కనిపిస్తుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు