author image

B Aravind

By B Aravind

మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు రావడం దుమారం రేపుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం కావడం గమనార్హం. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

హర్యానాలోని సిర్సాలో పల్విందర్ సింగ్ అనే రైతు దున్నపోతుతో ఏకంగా నెలకు రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. దాని వీర్యాన్ని మార్కెట్‌లో అమ్మడంతో పాటు ఇతర మార్గాల ద్వారా ఈ డబ్బును ఆర్జిస్తున్నాడు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరట్‌, అలాగే గాజాలో మరోసారి దాడులకు పాల్పడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఓ ఆదివాసి మహిళకు అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చి గౌరవించిందని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ప్రధాని మోదీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేవగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయన విమానం నిలిచిపోయింది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధిత రైతులతో మలాఖత్ అయి పరామర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడని విమర్శించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

మైనర్ (18ఏళ్లలోపు) భార్య అంగీకారంతో శృంగారం చేసినా అది అత్యాచారమే అవుతుందని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. విజయ్‌పూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఓ దళిత గ్రామంలో ఇళ్లకు నిప్పు పెట్టారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

ఆర్టికల్ 370పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫలితాలు సాధించిందని ప్రశ్నించింది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

విద్యార్థుల కలలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తామని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు