తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్‌లో మరో కీలక సభ్యురాలిగా తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అవకాశం వచ్చింది.Short News | Latest News In Telugu
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (VB-G RAM G Act) పేరుతో తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu
కెనడా అంటే ప్రశాంతత, మంచి వాతావరణం గుర్తొస్తుంది. ఈ దేశంలోని అత్యంత ధనిక రాష్ట్రాల్లో ఒకటైన ‘ఆల్బర్టా’ (Alberta) లో ప్రస్తుతం వేర్పాటువాదుల నిరసనలు జరుగుతున్నాయి.ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
ఇజ్రాయెల్‌కు గగనతల రక్షణ కవచంగా, శత్రువుల పాలిట సింహస్వప్నంగా గుర్తింపు పొందిన ఐరన్ డోమ్ వ్యవస్థకు లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా బిగ్ షాకిచ్చింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇంకా తేలలేదు. సీఎం కుర్చీ కోసం ముగ్గురు అగ్రనేతలు వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల రేసులో ఉన్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu
మెడికల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశపరీక్ష-2026 మరోసారి లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. నేషనల్ | Short News | Latest News In Telugu
అమెరికాలో మరో ప్రవాస తెలుగు వ్యక్తి అకాల మరణం చెందారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన జి. సునీల్ కుమార్ గుండ్రాయ్ (51) ఫ్లోరిడాలోని టాంపా నగరంలో గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. నేషనల్ | Short News | Latest News In Telugu
పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి పలు కీలక సూచనలు చేశారు. ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉందన్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. అక్కడి ప్రజలు ప్రతిజ్ఞ చేసి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారని తెలిపారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/05/11/vijayalaxmi-appointed-as-women-commission-chairman-and-kasoju-shankaramma-appointed-as-member-2026-05-11-18-48-10.jpg)
/rtv/media/media_files/2026/05/11/vb-g-ram-g-act-to-come-into-force-from-july-1-2026-05-11-18-28-06.jpg)
/rtv/media/media_files/2026/05/11/alberta-group-submits-petition-with-signatures-for-separatism-referendum-from-canada-2026-05-11-17-58-48.jpg)
/rtv/media/media_files/2026/05/11/hezbollah-2026-05-11-16-28-42.jpg)
/rtv/media/media_files/2026/05/11/cm-revanth-2026-05-11-16-01-49.jpg)
/rtv/media/media_files/2026/05/11/kerala-2026-05-11-15-34-42.jpg)
/rtv/media/media_files/2026/05/11/neet-paper-leak-2026-05-11-14-52-43.jpg)
/rtv/media/media_files/2025/03/04/QjajL0swH9cRcK6dZCt9.jpg)
/rtv/media/media_files/2026/05/10/pm-modi-2026-05-10-20-35-06.jpg)
/rtv/media/media_files/2026/05/10/pm-modi-2026-05-10-20-03-30.jpg)