BREAKING: ' నాపై తప్పుడు ప్రచారాలు నమ్మకండన్నా'.. తల వంచుకునే పనులు చేయను: బండి సంజయ్
ByB Aravind

కేంద్రం ఇచ్చే నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. Short News | Latest News In Telugu

అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం ? పర్షియన్ గల్ఫ్‌లో నౌకపై భీకర దాడులు
ByB Aravind

పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ భారీ బల్క్ క్యారియర్ (కార్గో) నౌకపై ఆదివారం భీకర దాడి జరిగింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: తిరుచ్చి ఈస్ట్‌ స్థానానికి విజయ్ రాజీనామా..
ByB Aravind

అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్.. పెరంబూర్ అలాగే తిరుచ్చి ఈస్ట్‌ నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచారు. అయితే విజయ్ తిరుచ్చి ఈస్ట్‌ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ
ByB Aravind

ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. తెలంగాణ | Short News | Latest News In Telugu

ఛీ..ఛీ బౌద్ధుల పరువు తీసేశాడు.. 15 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన బౌద్ధ సన్యాసి
ByB Aravind

శ్రీలంకలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసి 15 ఏళ్ల మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

PM Modi: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ..  రూ.9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం
ByB Aravind

తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా HICCలో రూ.9,377 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

BIG BREAKING: పాకిస్థాన్‌లో మళ్లీ ఉగ్రదాడి.. 12 మంది మృతి
ByB Aravind

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. బన్ను ప్రాంతంలోని ఫతే ఖేల్ దగ్గర ఉన్న ఓ పోలీస్ చెక్‌పోస్ట్‌ను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. పుతిన్ సంచలన ప్రకటన
ByB Aravind

గత నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘ యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ | Short News | Latest News In Telugu ఇంటర్నేషనల్

Vijay Vs Stalin: మొదలైన మాటల యుద్ధం.. విజయ్‌ స్పీచ్‌పై స్టాలిన్ విమర్శలు
ByB Aravind

తమిళనాడు సీఎంగా టీవీకే చీఫ్‌ విజయ్‌ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలసిందే. అనంతరం డీఎంకే అధినేత విజయ్ ప్రసంగంపై ఫైర్ అయ్యారు. నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: విజయ్ ప్రమాణస్వీకారం క్యాన్సిల్ ?
ByB Aravind

టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారంపై హైడ్రామా నడుస్తోంది. శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు