Bandi Bhagirath POCSO Case: పరారీలో బండి సంజయ్ కొడుకు భగీరథ్..

బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే బండి భగీరథ్‌ పరారీలో ఉన్నారని POCSO కేసు విచారణాధికారి రితిరాజ్ తాజాగా వెల్లడించారు

New Update
Bandi sanjay son bharirath

Bandi sanjay son bharirath

Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేస్తున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే బండి భగీరథ్‌ పరారీలో ఉన్నారని POCSO కేసు విచారణాధికారి రితిరాజ్ తాజాగా వెల్లడించారు. మూడు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని.. మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుందని చెప్పారు.  

Advertisment
తాజా కథనాలు