తెలంగాణ Telangana: సన్నబియ్యం పథకం ప్రారంభం.. కొత్తగా 10 లక్షల రేషన్‌కార్డులు జారీ! రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU: హెచ్‌సీయూలో తీవ్ర ఉద్రిక్తత.. అసలేంటీ వివాదం ? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల విక్రయాన్ని నిరసిస్తూ గత కొన్నిరోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇంతకీ ఈ వివాదం ఏంటో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ టైటిల్‌పై క్లిక్ చేయండి. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి యత్నిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఫ్యూచర్ సిటీ వల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bishnoi Gang: ''నెక్ట్స్ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్ చేసి బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్ బిష్ణోయ్ గ్యాంగ్ మరో హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ నేత తారిఖ్ ఖాన్ తెలిపారు. తాము చంపబోయే వ్యక్తుల జాబితాలో నెక్స్ట్ నువ్వే ఉన్నావని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: మయన్మార్ మళ్లీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు మయన్మార్‌లో వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. దీంతో స్థానికులు భయంతో బయటికి పరుగులు తీశారు. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: చైనాలో భూ ప్రకంపనలు.. ఆస్పత్రిలో చిన్నారులను కాపాడిన సిబ్బంది, వీడియో వైరల్ చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ పిల్లల ఆస్పత్రిలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ సమయంలో వార్డులో ఉన్న నవజాతి శిశువులను కాపాడేందుకు అక్కడున్న ఇద్దరు మహిళా నర్సులు యత్నించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Putin: పుతిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్.. కారులో బాంబు పేలుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన లగ్జరీ కారు లిమోజిన్‌లో భారీ పేలుడు సంభవించింది. కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పుతిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేశారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: భూ ప్రళయం.. 1600 దాటిన మరణాలు మయన్మార్, థాయ్‌లాండ్‌లో వచ్చిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించింది. ఇప్పటిదాకా మయన్మార్‌లో సంభవించిన భూకంపం ధాటికి 1644 మంది మృతి చెందినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం వెల్లడించింది. మరో 2400 మంది గాయపడినట్లు పేర్కొంది. By B Aravind 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Railways: భారతీయ రైల్వేకు రోజుకు ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ? భారతీయ రైల్వేకు ఒకరోజు ఎంత ఆదాయం వస్తుందో అనేది చాలామందికి తెలియదు. దీనికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పలు మీడియా నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వేలు ప్రతిరోజూ రూ.400కోట్లు వరకు సంపాదిస్తున్నాయి. By B Aravind 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn