Society Tonga Earthquake | టోంగా ద్వీపంలో భయంకర భూకంపం..| Tsunami warning issued | Australia | Bangkok | RTV By RTV 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సునామి టార్గెట్ ఇండియా.. | Tsunami Alert For India | Australia | Tonga Earthquake | Bangkok | RTV By RTV 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Trump: వాళ్లు ఎప్పటికీ నాటో సభ్యులు కాలేరు: ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో సభ్యదేశంగా కాలేదని తెలిపారు. అరుదైన ఖనిజాల ఒప్పందం నుంచి వైదొలగేందుకు యత్నిస్తే జెలెన్స్కీ పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పులు.. వరంగల్ మహిళా మావోయిస్టు మృతి ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి కాల్పులు జరిగాయి. బస్తర్ ప్రాంతంలో సోమవారం భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను వరంగల్‌కు చెందిన రేణుకగా గుర్తించారు. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Big Alert..! | ముంచుకొస్తున్న మహా బీభత్సం.. | Tsunami Alert For Countries | India | Australia | RTV By RTV 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ప్రపంచ దేశాలకు షాక్.. ట్రంప్ సంచలన ప్రకటన డొనాల్డ్ ట్రంప్.. భారత్, చైనాపై ప్రతీకా సుంకాలను ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో ప్రకటన చేశారు. ఈ ట్రేడ్ వార్ కేవలం 10,15 దేశాలకు మాత్రమే పరిమితం కాదని.. ప్రపంచంలో అన్ని దేశాలపై సుంకాలు విధిస్తామన్నారు. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. ప్రాజెక్టులో HCU భూమలు లేవని తెలిపింది. 21 ఏళ్ల క్రితం ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకుందని పేర్కొంది. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Anand Mahindra: నా మండే మోటివేషన్ ఆయనే: ఆనంద్ మహీంద్రా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోమవారం ఓ స్పూర్తిదాయక సందేశాన్ని షేర్ చేశారు. నా మండే మోటివేషన్ ఆయనే అంటూ ఐఏఎస్ అధికారి డి.కృష్ణ భాస్కర్ కథనాన్ని పంచుకున్నారు. ఆ అధికారి నుంచి తాను ఎంతగానో స్పూర్తి పొందుతున్నట్లు తెలిపారు. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: ఈద్ సందడి.. ముస్లింలకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్ రంజాన్ సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలకు ఎక్స్‌లో ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. '' ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ గుణాల స్పూర్తిని పెంపొందిచాలి. మీరు చేసే అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్'' అంటూ రాసుకొచ్చారు. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn