Society Pastor Praveen Mother First Reaction | ప్రవీణ్ తల్లి ఫస్ట్ రియాక్షన్.. | Praveen Pagadala | RTV By RTV 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాకు షాక్ తగిలింది. అతడి పాస్‌పోర్టును అప్పగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించలేదు. ఈ కేసులో దర్యాప్తు ముగిసిన తర్వాతే పాస్‌పోర్ట్ విడుదల చేయాలనే పిటిషన్‌ను పరిశీలిస్తామని పేర్కొంది. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCA VS SRH: సద్దుమణిగిన HCA-SRH వివాదం.. ఏం జరిగిందంటే ? హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రతినిధులు మంగళవారం సమావేశమయ్యారు. ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు ఇస్తామని SRH చెప్పింది. గతంలో లాగే అన్ని కేటగిరిల్లో పాసులు కేటాయించాలని HCA కోరింది. HCAకు టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని SRH సీఈవో షణ్ముగం తెలిపారు. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: రంగంలోకి కేసీఆర్.. పార్టీ శ్రేణులకు కీలక ఆదేశం ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని కేసీఆర్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎల్కతుర్తిలో బహిరంగ సభకు భూమి పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BJP: మరికొన్నిరోజుల్లో బీజీపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు.. రేసులో ఉంది వీళ్లే బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీ కసరత్తులు చేస్తోంది. ఈసారి బీజేపీ అధ్యక్షుడిగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతకే అప్పగిస్తారనే ప్రచారం నడుస్తోంది.ఈ పదవి రేసులో పురుందేశ్వరి,కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: పెను విషాదం.. 2700కు పెరిగిన భూకంప మృతులు మయన్మార్‌లో సంభవించిన భూకంపం పెను విషాదం సృష్టించింది. దీనివల్ల ఇప్పటిదాకా 2,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాళ్లలో 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు 50 మంది ఉన్నట్లు తెలిపాయి. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU Land Issue: హెచ్‌సీయూ వివాదంపై స్పందించిన ప్రకాశ్‌రాజ్ HCUకి చెందిన 400 ఎకరాల భూముల విక్రయంపై వివాదం నెలకొంది. దీనిపై తాజాగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. సేవ్హెచ్సీయూ అంటూ రాసుకొచ్చారు. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH, HCA మధ్య టికెట్ల లొల్లి.. అసలు వివాదం ఇదే ! తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఐపీఎల్ 2025 ఫ్రీ టికెట్ల కోసం HCA తమపై ఒత్తిడి చేస్తోందని SRH ఆరోపిస్తోంది.ఈ వివాదం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఆర్టికల్‌పై క్లిక్ చేయండి. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ప్రవీణ్ వెళ్లిన వైన్స్ ఇదే.. | Pastor Praveen Wine Shop Video | Praveen Pagadala | CC Footage | RTV By RTV 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn