BIG BREAKING: తెలంగాణకు కేంద్రం బిగ్ షాక్.. కొత్త ఎయిర్పోర్ట్స్ కు బ్రేక్!
పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ప్రభుత్వం భూమిని అప్పగిస్తేనే వరంగల్ విమానశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపింది. కొత్తగూడెం,మహబూబ్నగర్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు సాధ్యం కాదని చెప్పింది.
/rtv/media/media_files/2025/12/08/central-govt-responds-on-telangana-airports-proposals-2025-12-08-21-08-28.jpg)