ఇంటర్నేషనల్ AI: 2030 నాటికి ఏఐకి మానవ మేధస్సు.. ముప్పు పొంచి ఉందంటున్న నిపుణులు ఏఐ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2030 నాటికి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) వస్తుందని ఇది మానవాళిని శాశ్వతంగా నాశనం చేస్తుందని గూగుల్ డీప్‌మైండ్ కొత్త పరిశోధన అంచనా వేసింది. By B Aravind 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రజిత, శివకుమార్ ను ఎన్_ కౌంటర్ చెయ్యాలి.. | Relatives Fire On Ameenpur Rajitha | Shiv Kumar | RTV By RTV 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వారే ఇదంతా చేస్తున్నారు.. | Pastor Request To Hindus | Pastor Ajay Babu Arrest | Pastor Praveen |RTV By RTV 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు. By B Aravind 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. By B Aravind 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్ హెచ్చరిక ట్రంప్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. By B Aravind 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ఆఫ్రికన్లకు ట్రంప్ షాక్.. వీసాలు రద్దు ఇటీవల అమెరికాకు వచ్చిన ఆఫ్రికన్ పౌరులను ట్రంప్ సర్కార్ తమ దేశాలకు తిరిగి పంపించింది. అమెరికాకు వెళ్లిన సౌత్ సూడాన్ పౌరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వాళ్ల వీసాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి. By B Aravind 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK: ఇజ్రాయెల్‌లో బ్రిటన్ ఎంపీలు నిర్బంధం.. ఇజ్రాయెల్‌కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ ఎంపీలకు బిగ్ షాక్ తగిలింది. అక్కడి అధికారులు వాళ్లిద్దరినీ అడ్డుకొని నిర్బంధించారు. ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్ ప్రభుత్వం మండిపడింది. ఇలా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ధ్వజమెత్తింది. By B Aravind 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CPI(M): సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ బేబికి అవకాశం దక్కింది. తమిళనాడులోని మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభల్లో ఆయన్ని పార్టీ సభ్యులు కొత్త సారథిగా ఎన్నుకున్నారు. గతేడాది సీతారం ఏచూరి మృతితో ఆయనకు ఈ పదవి దక్కింది. By B Aravind 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn