తెలంగాణ గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిపై సీఎం సమీక్ష ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పూర్తిగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: రైలు వస్తుండగా ట్రాక్ పైకి ఆవు.. ఏం జరిగిందంటే.. రైలు వేగంగా వస్తుండగా.. ఒక ఆవు ట్రాక్ దాటడానికి ప్రయత్నించింది. అప్పుడు లోకో పైలెట్ దానిని గమనించి హారన్ కొట్టినా ఫలితం లేకపోవడంతో ట్రైన్ నిలిపివేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవును రక్షించినందుకు లోకోపైలెట్ ను అంతా ప్రశంసిస్తున్నారు. By KVD Varma 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CV Anand: రియల్ ఠాగూర్.. హైదరాబాద్ కొత్త సీపీ CV ఆనంద్ బ్యాగ్రౌండ్ తెలుసా? ఏసీబీ చీఫ్ గా అవినీతి అధికారులను వేటాడి పట్టుకున్న ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. మరోసారి ఆయన హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సీవీ ఆనంద్ బ్యాక్ గ్రౌండ్ పై స్పెషల్ స్టోరీ.. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఖైరతాబాద్ మహా గణపతికి రేవంత్ తొలిపూజ-VIDEO ఖైరతాబాద్ మహా గణపతి మొదటి పూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. రేవంత్ వెంట ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గణేశుడికి చంద్రబాబు పూజలు-LIVE విజయవాడ కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడికి సీఎం చంద్రబాబునాయుడు అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రబాబు ఆశీర్వచనాలు అందజేశారు. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఖైరతాబాద్ గణేశుడికి రేవంత్ రెడ్డి తొలిపూజ-LIVE ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 70 అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ గణనాథుడికి తొలిపూజను అర్చకులు ప్రారంభించారు. సీఎం రేవంత్ మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మీ డేర్ సూపర్ సార్.. సోషల్ మీడియాలో చంద్రబాబుపై ప్రశంసల వర్షం! నిన్న రైల్వే బ్రిడ్జ్ ర్యాంప్ పై చంద్రబాబు నిల్చున్న సమయంలో పక్క నుంచే ట్రైన్ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీ డేర్ సూపర్ సార్ అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. అంత రిస్క్ చేయకండి సార్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. By Nikhil 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: విజయవాడ వరదలకు కారణం వారే.. చంద్రబాబు సంచలన ప్రకటన! 2019 తర్వాత బుడమేరు ప్రాంతాల్లో జరిగిన ఆక్రమణలు, అక్రమ కట్టడాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వరద నీరు విజయవాడను ముంచెత్తిందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే సర్వే జరిపించనున్నట్లు చెప్పారు. By Nikhil 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Floods: హ్యాట్సాఫ్ ఇండియన్ రైల్వే.. 48 గంటల్లోనే ట్రాక్ రెడీ! ఇటీవలి బారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ ను 48 గంటల్లో పునరుద్ధరించింది ఇండియన్ రైల్వే. ఈ ట్రాక్ పై ట్రయల్ రన్ ను సైతం పూర్తి చేసింది. దీంతో మరికొన్ని గంటల్లోనే ఈ ట్రాక్ పై నుంచి రైళ్ల రాకపోకలను ప్రారంభించే అవకాశం ఉంది. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn