Latest News In Telugu Chhattisgarh : కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 9 మంది మావోయిస్టులు మృతి! ఛత్తీస్గడ్లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీస్ బలగాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో మొత్తం 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సైంటిస్ట్ కుటుంబానికి రేవంత్ పరామర్శ-VIDEO రెండు రోజుల క్రితం ఆకేరు వాగులో కారు గల్లంతై మృతి చెందిన ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం గంగారాం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, ధైర్యం చెప్పారు. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సైంటిస్ట్ కుటుంబానికి రేవంత్ పరామర్శ-LIVE ఖమ్మం జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. వరదలో కారు కొట్టుకుపోవడంతో మృతి చెందిన యువ సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని రేవంత్ పరామర్శించారు. అనంతరం మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ పర్యటించనున్నారు. By Nikhil 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ-VIDEO విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులకు సహాయం చేయడానికి అధికారులు అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నారు. అపార్ట్మెంట్లలో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు. By Nikhil 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కలెక్టర్, సీపీ ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి పరిసరాలలోని రాజీవ్ స్వగృహ వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యటించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బాధితులతో మాట్లాడి భరోసానిచ్చారు. By Nikhil 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సాగర్ ఎడమ కాలువను పరిశీలించిన రేవంత్-VIDEO వరదప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఖమ్మం బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి నాయకన్ గూడెం చేరుకున్నారు. అక్కడ సీఎంకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, ఎంపీ రఘురామిరెడ్డి స్వాగతం పలికారు. పాలేరు వద్ద తెగిన నాగార్జున సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు. By Nikhil 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఖమ్మం బయలుదేరిన రేవంత్ రెడ్డి-VIDEO ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో బయలుదేరారు. జిల్లా మంత్రులతో కలిసి వరద బాధితలను రేవంత్ పరామర్శించనున్నారు. ఈ రోజు రాత్రి ఆయన ఖమ్మంలోనే ఉండనున్నారు. By Nikhil 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ప్రాణాలకు తెగించి వ్యక్తిని కాపాడిన పోలీసులు-VIDEO నాగర్ కర్నూల్ నాగనూల్ వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా హెడ్ కానిస్టేబుల్ తకీయొద్దీన్, కానిస్టేబుల్ రాము తక్షణమే స్పందించి కాపాడారు. ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వీరిని జిల్లా ఎస్పీతో పాటు డీజీపీ డా.జితేందర్ అభినందించారు. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్ పంపించిన చీరల కోసం ఎలా పోటీ పడ్డారో చూడండి-VIDEO పిఠాపురంలో ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతాల్లో పాల్గొనే 12 వేల మంది మహిళలకు స్థానిక ఎమ్మెల్యే అయిన పవన్ కల్యాణ్ చీరలను కానుకగా అందించారు. అయితే.. ఈ చీరలు తీసుకోవడానికి మహిళలు పోటీ పడడంతో కొన్ని చోట్ల తోపులాటలు చోటు చేసుకున్నాయి. By Nikhil 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn