ఆంధ్రప్రదేశ్ లోకేష్ ను కాపాడడం కోసమే.. గుడ్లవల్లేరు ఘటనపై జగన్ సంచలన కామెంట్స్! గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల ఘటనపై మాజీ సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థ దెబ్బతిన్నదని ధ్వజమెత్తారు. By Nikhil 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వీడియోలు టీటీడీ కీలక నిర్ణయం | TTD Key Decision On Tirumala Tirupati Devasthanam Laddu టీటీడీ కీలక నిర్ణయం | TTD Key Decision On Tirumala Tirupati Devasthanam Laddu By Editor 1 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కవిత కారుపై పూల వర్షం-VIDEO ఢిల్లీ నుంచి నేడు హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఆమె కారుపై పూల వర్షం కురిపించారు. జై కవితక్క.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేసి తమ అభిమానం చాటుకున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ కవిత ముందుకు కదిలారు. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ బయల్దేరిన కవిత-VIDEO నిన్న బెయిల్ పై తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత.. కొద్ది సేపటి క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తున్నారు కవిత. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కరీంనగర్ అన్న కేటీఆర్ తో కవిత ముచ్చట్లు జైలు నుంచి విడుదలైన తర్వాత ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సందర్భంగా అన్న కేటీఆర్ తో సరదాగా నవ్వుతూ కబుర్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ రోజు కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం.. సీఎం రేవంత్ కన్నతల్లిని తలపించేలా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఉండాలన్నది తమ అభిమతమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నామని ప్రకటించారు. ఈ రోజు విగ్రహ ఏర్పాటుకు సీఎం భూమి పూజ చేశారు. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BIG BREAKING: తీహార్ జైలు నుంచి కవిత విడుదల ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవితకు ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR Farm House: కేటీఆర్ ఫాంహౌస్ లో అధికారుల కొలతలు.. ఏ క్షణమైనా కూల్చివేత! కేసీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో ఈ ఫామ్ హౌస్ కూల్చివేతకు ఏర్పాట్లు సాగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. హైకోర్టు సైతం ఈ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వకపోవడంతో అధికారులు యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Hydra Ranganath: సామాన్యులకు హైడ్రా చీఫ్ రంగనాథ్ శుభవార్త.. కీలక ప్రకటన! “బఫర్ జోన్ లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. అందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చేశాము. పేద, మధ్యతరగతికి చెందిన కట్టడాలపై ఇప్పుడు చర్యలు తీసుకోవడం లేదు. అటువంటి నిర్మాణాలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది.” అంటూ హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. By KVD Varma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn