రాజకీయాలు Ponguleti Scam: ఫేక్ బ్యాంక్ గ్యారెంటీల స్కామ్‌పై స్పందించని పొంగులేటి.. కారణమేంటి? ఏపీలో దాదాపు రూ. 4500 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి కంపెనీ ఫేక్ గ్యారెంటీలను సమర్పించిన విషయం RTV బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీవీ ప్రతినిధి పొంగులేటిని వివరణ కోరగా స్పందించలేదు. తర్వాత మాట్లాడుతానంటూ సీరియస్ గా చూస్తూ వెళ్లిపోయారు. By Nikhil 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రాహుల్ గాంధీ నివాసానికి బీజేపీ ఎంపీ రఘునందన్-VIDEO బ్లిట్జ్ పత్రికలో వచ్చిన కథనాలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి ఆయన వెళ్లారు. బ్లిట్జ్ పత్రిక ప్రతులను రాహుల్ గాంధీ సిబ్బందికి అందించారు. By Nikhil 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MEGHA : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 'మేఘా' కాంప్రమైజ్.. పైడి రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ మేఘా కృష్ణారెడ్డి తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని చెరబడుతున్నాడని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ ఈ కాంట్రాక్టరే కాంప్రమైజ్ చేశాడన్నారు. రాకేష్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఎం నేతలు-VIDEO సీఎం రేవంత్ రెడ్డిని సీపీఎం సీనియర్ నాయకులు బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి ఈ రోజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర, దేశ రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పొంగులేటి తెలంగాణ డీకే శివకుమార్.. బీజేఎల్పీ నేత ఏలేటి సంచలన వ్యాఖ్యలు! మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ డీకే శివకుమార్ అంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటికి కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టు పనులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాత్ర ప్రభుత్వంలో నామమాత్రమేనన్నారు. By Nikhil 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆలయానికి పాదయాత్రగా పెద్దిరెడ్డి-VIDEO మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ రోజు ఉదయం కేరళలోని పంబ నుంచి శబరిమలైలోని అయ్యప్ప స్వామి ఆలయానికి కాలినడకన వెళ్లారు. వీరి వెంట తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఇతర భక్తులు ఉన్నారు. By Nikhil 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy : హరీష్ రావును ఓడించి తీరుతాం.. రేవంత్ సంచలన సవాల్! ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతుల రుణాలు మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాటకు హరీశ్ రావు కట్టబడి ఉండాలన్నారు. ఆయన రాజీనామా చేస్తే ఓడించి తీరుతామన్నారు. పథకాలు, ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీతారామ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్-LIVE ఖమ్మం జిల్లాలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ప్రస్తుతం మూడు పంపులను ఆన్ చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, భట్టి, తుమ్మల తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన భట్టి-VIDEO ఖమ్మం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కలెక్టర్, ఎస్పీ, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn