BIG BREAKING: దేశంలో కులగణన.. మోదీ సర్కార్ సంచలన ప్రకటన!
కేంద్ర కేబినేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణన చేయాలని నిర్ణయించింది. రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనంతరం విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం మీడియాకు తెలిపారు.