తెలంగాణ రేవంత్‌కు బీఆర్ఎస్ బిగ్ షాక్.. అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు సీఎం రేవంత్ అల్లుడి కంపెనీ మ్యాక్స్బిన్ ఫార్మా కంపెనీపై బీఆర్ఎస్ ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీకి సంబంధించి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణం, నిధుల మళ్లింపు ఆరోపణలపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఈ ఫిర్యాదు చేశారు. By B Aravind 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మహారాష్ట్ర ఎన్నికలు.. డబ్బులు పంచుతూ దొరికిపోయిన బీజేపీ నేత బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే.. పాల్ఘర్ జిల్లాలో డబ్బులు పంచుతూ దొరికిపోయారు. ఆయన తీసుకొచ్చిన బ్యాగ్‌లో ఏకంగా రూ.5 కోట్లు ఉన్నాయంటూ బహుజన్ వికాస్ అఘాడి (BVA) పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎవర్రా మీరంతా.. ఫేక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచేశారు 😯 గుజరాత్లో కొందరు ఫేక్ వైద్యులు ఏకంగా ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచారు. దాని ప్రారంభోత్సవానికి పలువురు ఉన్నతాధికారులు ఆహ్వానిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరికి బండారం బయటపడింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీలో పీక్స్‌కు చేరిన కాలుష్యం.. త్వరలో కృత్రిమ వర్షం ! ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన మోదీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు మీడియాకు తెలిపారు. By B Aravind 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ GROUP 3: సగం మంది గ్రూప్ 3 పరీక్షలకు డుమ్మా గ్రూప్ 3 పరీక్షలు సోమవారానికి ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం మూడు పేపర్లకు కలిపి 50 శాతం మందే హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన పేపర్-1కు 51.1 శాతం, పేపర్-2 కు 50.7 శాతం అలాగే సోమవారం నిర్వహించిన పేపర్-3కి 50.24 శాతం హాజరైనట్లు టీజీపీఎస్సీ తెలిపింది. By B Aravind 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఈసారి ఆ సంస్థతో కలిసి హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షించడమే కాకుండా కాలుష్యం భారి నుంచి రక్షించేందుకు కూడా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కాలుష్య నియంత్రణ మండలి (PCB)తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ లగచర్ల ఘటన మణిపుర్ కన్నా తక్కువ కాదు.. రాహుల్‌పై కేటీఆర్ ఫైర్ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో లగచర్ల బాధితులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గిరిజనులపై జరిగిన అఘాయిత్యాలపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మణిపూర్‌లో జరిగిన సంఘటనల కన్నా ఇది ఏమాత్రం తక్కువ కాదన్నారు. By B Aravind 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వార్తా సంస్థలకు సోషల్ మీడియా సంస్థలు డబ్బులు చెల్లించాల్సిందే: అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికలపై షేరైన, చదివే కంటెంట్‌కు ఈ సంస్థలు వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలని కేంద్ర మంత్రి వైష్ణవ్ అన్నారు. ఈ చెల్లింపు న్యాయబద్ధంగా ఉండాలన్నారు. కంటెంట్‌ను సేకరించడం, జర్నలిస్టులకు వేతనాలు ఇవ్వడం వల్ల మీడియా సంస్థలకు చాలా ఖర్చవుతోందని తెలిపారు. By B Aravind 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government: ఏపీ అసెంబ్లీలో ఏడు బిల్లులకు ఆమోదం.. ఏపీ ప్రభుత్వం ఏడు బిల్లులకు శాసనసభలో ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ తదితర ఏడు బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn