నేషనల్ పోటా పోటీగా మహారాష్ట్ర ఎన్నికలు.. అధికారంలోకి వచ్చేది ఎవరంటే ? మెఘా లోక్‌పోల్ అనే ప్రీ పోల్ సర్వే.. మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. మరో సర్వే ఈసారి ఎన్నికల్లో మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదాని.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడూతూ డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదానీ అంటూ విమర్శలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత సపోర్ట్.. రాష్ట్రంలో కులగణన సర్వేలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి కులగణన అధికారులు వెళ్లగా ఆమె, తన భర్త అధికారులకు వివరాలు ఇచ్చారు. కులగణనకు కవిత మద్దతు ఇచ్చారని సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అట్టుడుకుతున్న మణిపుర్.. అధికార ప్రభుత్వానికి బిగ్ షాక్ మణిపుర్లో సీఎం బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) మద్దతును ఉపసంహరించింది. రాష్ట్రంలో జాతి హింసను కంట్రోల్ చేసి సాధారణ పరిస్థితులకు తీసుకురావడంలో అధికార ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కీలక అప్డేట్.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఎయిర్‌పోర్టు విస్తరణకు కావాల్సిన మరో 256 ఎకరాల భూ సేకరణ కోసం రూ.205 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికే ఎయిర్‌పోర్టు పరిధిలో 696 ఎకరాల వరకు భూమి ఉంది. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళనలు.. స్పందించిన ఆస్ట్రోనాట్ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న నాసా వ్యోమగామి ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ ఆమె మరోసారి స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేస్తూ ఓ ఫొటోను విడుదల చేశారు. కొద్దిరోజుల క్రితం బక్కచిక్కిన ముఖంతో కనిపించగా ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదుటపడినట్లు తెలుస్తోంది. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్‌పై కొండ సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే పురుగులబడి చస్తారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.లగచర్ల ఘటనలో కలెక్టర్‌పై దాడి కేటీఆర్ పనేనని ఆరోపించారు. ఈ విషయంలో నిజాలు తేలిన తర్వాతే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. పవర్ గ్రిడ్లే లక్ష్యంగా దాడులు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై రష్యా మరోసారి దాడులు చేసింది. అక్కడి పవర్ గ్రిడ్లను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించింది. తమ దేశంలో విద్యుత్ సరఫరా, ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ తెలిపారు. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న డెన్మార్క్ బ్యూటీ 2024 మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన భామకు దక్కింది. విక్టోరియా కెజార్ థెల్విగ్ ఈ విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నారు. మెక్సికో వేదికగా ఈ పోటీలు జరిగగా.. మొత్తం 125 మంది విశ్వ సుందరి కీరిటం కోసం పోటీ పడ్డారు. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn