ఆంధ్రప్రదేశ్ Janasena: జనసేనలో భగ్గుమన్న విభేదాలు.. తలలు పగిలేలా కొట్టుకున్న నేతలు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన నాయకుడు తొలేటి ఉమపై మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ దాడిచేశాడు. ఈ దాడిలో ఉమ,అతని భార్య గాయపడ్డారు. పార్టీ ఆఫీసులో మండలం మీటింగ్‌లో జరిగిన వాగ్వాదమే దీనికి కారణమని తెలుస్తోంది. By Seetha Ram 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్లు ఇక్కడ పెట్టండి... డబ్బే డబ్బు! ఇంట్లో మనీ ప్లాంట్లు, చైనీస్ వెదురును ఇంటి లోపల ఉంచుతారు. వాస్తు శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఇంటి హాలులో ఆగ్నేయ భాగంలో మనీ ప్లాంట్, చైనీస్ వెదురు ఉంచడం ఉత్తమం. ఇది మన ఆర్థిక వృద్ధిని గణనీయంగా పెంచుతోంది. By Vijaya Nimma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా This Week Ott Movies: ఈవారం ఓటీటీ, థియేటర్స్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. సినిమాల లిస్ట్ ఇదే? ఈ వారం ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు సిద్ధమయ్యాయి. జాక్, జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలు థియేటర్ లో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో టుక్ టుక్, కోర్టు సినిమాలు అలరించనున్నాయి. By Archana 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Brain Sharp: వారానికి 150 నిమిషాలు.. ఇలా చేయండి.. మీ మెదడు కత్తిలా షార్ప్! గుండె ఆరోగ్యానికి, మెదడును చురుగ్గా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాలు ఏరోబిక్ వ్యాయామం చేయాలి. చురుకైన నడక, టెన్నిస్, సైక్లింగ్, ఈత వంటి క్రీడలలో పాల్గొంటే ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయపడతాయి. ఇది జ్ఞాపక సామర్థ్యాన్ని పెంచుతాయి. By Vijaya Nimma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Husband Wife Relationship: భార్య భర్తలు బెడ్రూంలో ఇలా ఉంటే విడాకులు పక్కా.. అలెర్ట్ కపుల్స్! భార్య భర్తల మధ్య కొన్ని విషయాలు గొడవలకు దారితీస్తాయి. దంపతులిద్దరూ డైలీ వేర్వేరు సమయాల్లో పడుకోవడంవల్ల సంబంధం బలహీనపడుతుంది. బెడ్రూంలోకి వచ్చిన తర్వాత మొబైల్‌ను చూస్తూ ఉండకూడదు. దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి గొడవలకు కారణమవుతుంది. ఇంకాచాలా ఉన్నాయి. By Seetha Ram 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Liquor Case: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బిగ్ రిలీఫ్ లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. By Nikhil 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prithviraj Sukumaran: ఐటీ నోటీసులకు భయపడేది లేదు! పృథ్వీరాజ్ తల్లి స్ట్రాంగ్ రిప్లై 'ఎంపురాన్' డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కి ఐటీ నోటీసులు జారీ చేయడంపై ఆయన తల్లి మల్లికా స్పందించారు. ''నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు.. ఎలాంటి విచారణకు భయపడేది లేదని'' తెలిపారు. 2022లో విడుదలైన సినిమాలపై ఆయన సంపాదించిన ఆదాయ వివరాలను కోరుతూ ఐటీ నోటీసులు పంపింది. By Archana 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sugarcane Juice: చెరకు రసం మొటిమలు, మచ్చలను తొలగిస్తుందా? చెరకు రసం ఆరోగ్యానికే కాదు, అందానికి, జుట్టుకు మంచిది. చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుంటే చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఈ పేస్ట్‌లోని సమ్మేళనాలు చర్మ కణాలను పునరుజ్జీవింపజేస్తాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: గుడివాడలో విషాదం.. పశువును తప్పించబోయి బోల్తా పడ్డ ఆటో.. మొత్తం 11 మంది..! కృష్ణా జిల్లా నందివాడలో ఆటో బోల్తా పడిది. ఈ ప్రమాదంలో ఒకరి వ్యక్తి మృతి చెందగా..10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు కోసం వెంకటేశ్వరరావు (35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn