ఇంటర్నేషనల్ Israel-Lebanon: లెబనాన్‌తో కాల్పుల విరమణ.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం ! ఇజ్రాయెల్- లెబనాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర సరిహద్దులోని లెబనాన్‌తో పరిమిత కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. By B Aravind 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BJP Manifesto: మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్ పత్ర' పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీన్ని విడుదల చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అలాంటి వాళ్లని వదిలిపెట్టేది లేదు.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నసామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ యుద్ధం పశ్చిమాసియాకే పరిమితం కాదు.. ఇరాన్ సంచలన వ్యాఖ్యలు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ యుద్ధం విస్తరిస్తే.. దాని దుష్ర్ఫభావాలు కేవలం పశ్చిమాసియాకు మాత్రమే పరిమితం కాదని హెచ్చరించింది. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ RTV రిపోర్టర్‌పై దాడి.. మల్లారెడ్డి ఆస్పత్రి యాజమాన్యం దౌర్జన్యం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి హాస్పిటల్లో మృతదేహానికి ట్రీట్మెంట్ చేశారన్న విషయం తెలుసుకొని కవరేజీకి వెళ్లిన RTV ప్రతినిధులపై ఆస్పత్రి యాజమాన్యం దౌర్జన్యానికి దిగింది. రిపోర్టర్ ఫోన్ గుంజుకొని పిడిగద్దులు వేశారు. కెమెరాను లాక్కున్నారు. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో మొత్తం 243 కులాలు.. ఏ కేటగిరీలో ఎన్ని కులాలంటే ? తెలంగాణలో సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే కోసం మొత్తం 243 కులాలను గుర్తించింది. వీటన్నింటికీ కోడ్స్‌ను కూడా కేటాయించింది. ఎస్సీలో 59 కులాలు, ఎస్టీ 32, బీసీ ఏ,బీ,సీ,డీ,ఈబీసీ 134, అలాగే ఓసీలో 18 కులాలు ఉన్నాయి. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ రష్యా సంచలన నిర్ణయం.. త్వరలో 'మినిస్ట్రీ ఆఫ్ సెక్స్' శాఖ రష్యాలో గత కొన్నేళ్ల నుంచి రష్యాలో జనన-మరణాల రేటులో అంతరం భారీగా పెరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాలో మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పేరిట ఓ కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే.. రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం GHMC పరిధిలో చేపడుతున్న ఈ సర్వేను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీతో పాటు జోనల్ స్థాయిలో ఈ సర్వేను పకడ్బందీగా చేసేందుకు, క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమన్వయం కోసం పర్యవేక్షణ అధికారులను నియమించింది. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ '11 నెలలైంది ఏం చేశారు'.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ఫైర్ రేవంత్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తికావొచ్చిందని.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn