Vande Mataram: రాజ్యసభలో వందేమాతరం వివాదం.. ప్రియాంక గాంధీకి కౌంటర్ ఇచ్చిన అమిత్ షా
వందేమాతరం గేయంపై ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. జాతీయ గీతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం దురదృష్టకరమని అన్నారు.
వందేమాతరం గేయంపై ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. జాతీయ గీతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం దురదృష్టకరమని అన్నారు.
గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది మరణించారు. దీని తరువాత ఆ క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. దీంతో వీరిని పట్టుకునేందుకు పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది.
మధుమేహం ఉన్న మహిళలు సురక్షితంగా గర్భం దాల్చవచ్చు, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీని ఆస్వాదించవచ్చు. మధుమేహంతో గర్భం దాల్చడం నిషేధం కాదు.. కానీ దానికి తయారీ.. పర్యవేక్షణ, జాగ్రత్తతో కూడిన ప్రణాళిక అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఒకవైపు భారత్ తో వాణిజ్య చర్చలు జరుపుతూనే మరోవైపు మన దేశంపై వరుస సుంకాలతో విరుచకు పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా మరోసారి ఇండియా బియ్యంపై టారిఫ్ లను విధిస్తానంటూ హెచ్చరించారు. అలా చేస్తే అమెరికాకే నష్టమంటున్నారు నిపుణులు.
ఇండిగో సంస్థకు కేంద్రం షాకిచ్చింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ సంస్థకు ఉన్న స్లాట్లలో అయిదు శాతం కోత విధించింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఉత్తర్వులు జారీ చేసింది.
రాజకీయ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణలో మూడు దశల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బరిలో నిలబడ్డ అభ్యర్థులు డబ్బులు పంచలేక కొందరు, రాజకీయ ఒత్తిడి కారణంగా మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నారు.
దక్షిణాఫ్రికాతో వన్డే సీరీస్ అయిపోయింది. ఇప్పుడు టీ20 సీరీస్ కు సిద్ధమైంది టీమ్ ఇండియా. వన్డేల్లో విజయంతో ఉత్సాహం మీదున్న భారత జట్టు టీ 20లను కూడా చేజిక్కుంచుకోవాలని చూస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడి ఇదే పట్టుదల మీదుంది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందుగానే ఆమె ఓటు హక్కు పొందారని ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.