ఇంటర్నేషనల్ India: అంతర్జాతీయ మధ్యవర్తిగా ఉద్భవిస్తున్న భారత్. ఇవే ప్రధాన కారణాలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతోంది. బ్రిక్స్ దేశాలతో పాటు జీ7 దేశాలతో సంబధాలను సమతుల్యం చేయడంలో అంతర్జాయ మధ్యవర్తిగా భారతదేశ పాత్ర ప్రపంచానికి చాటిచెప్పుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Volcanic Eruption: పేలిపోయిన అగ్నిపర్వతం.. 9 మంది మృతి ఇండోనేషియాలోని మౌంట్ లెవొటోబి లకిలకి అనే అగ్నిపర్వతం పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సమీపంలోని ఈ గ్రామాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకి తరలించారు. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG-TET: తెలంగాణలో ఈరోజు టెట్ నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పటినుంచంటే ? తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ సోమవారం జారీ కానుంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ UP: బాలుడి కడుపులో 56 వస్తువులు.. షాకైన వైద్యులు.. చివరికీ యూపీలోని ఓ 15 ఏళ్ల బాలుడు ఇంట్లో ఉండే వాచీ బ్యాటరీలు, మేకులు లాంటి చిన్నపాటి వస్తువులను మింగేశాడు. అతడికి సర్జరీ చేసిన వైద్యులు వీటిని చూసి ఒక్కసారిగా షాకైపోయారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాలుష్య కొరల్లో తెలంగాణ.. ఆ జిల్లాలో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతోంది. 23 జిల్లా్ల్లో గాలి నాణ్యత సూచిక 100కు పైగానే ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హైదరాబాద్ కన్నా ఎక్కువగా అత్యధిక ఏక్యూఐ రికార్డవుతోంది. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కొత్తగా మరో స్కైవాక్, ఎక్కడంటే? | Skywalk Project at Parade Ground Hyderabad | RTV By RTV 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ షాక్.. విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ గట్టి షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించకపోవడం వల్ల బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా తగ్గించిన అదానీ పవర్.. బకాయిలు చెల్లింపుల కోసం గడువు పెట్టింది. ఈ నెల ఏడో తేదీలోగా చెల్లించకుండా విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆల్టిమేటం జారీ చేసింది. By B Aravind 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ట్రంప్‌కు బిగ్ షాక్.. ఆ రాష్ట్రంలో కమలా హారిస్ ముందంజ అయోవా రాష్ట్రంలో రిపబ్లికన్లు ఓడిపోయే అవకాశం ఉందని తాజాగా ఓ సర్వే అంచనా వేసింది. గతంలో ఇక్కడ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు సర్వే చెప్పింది. ఇప్పుడు అక్కడ ట్రంప్ 44 శాతం మద్దతుతో ఉండగా.. కమలా హారిస్ 47 శాతంతో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. By B Aravind 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం.. గాంధీ మునిమనుమడు సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌లోని మూసీ నది ఒడ్డున బాపూఘాట్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. విగ్రహాల ఏర్పాటు పోటీకి తాను పూర్తిగా వ్యతిరేకమని గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ పేర్కొన్నారు. By B Aravind 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn