స్పోర్ట్స్ రంజీలో దుమ్మురేపుతున్న షమీ.. ఆసీస్ టూర్ కు సిద్ధం! భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ రంజీలో దుమ్మురేపుతున్నాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 4 కీలక వికెట్లు తీసి మధ్యప్రదేశ్ ను కుప్పకూల్చాడు. దీంతో ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు జట్టుతో చేరబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమ్ ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత టీమ్..సౌత్ ఆఫ్రికాకు 220 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. By Manogna alamuru 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ T20 : సెంచరతో అదరగొట్టిన తెలుగోడు తిలక్ వర్మ సెంచూరియన్‌లో జరుగుతున్న భారత్ – సౌత్ ఆఫ్రికా మూడో టీ 20 మ్యాచ్‌లో తెలుగు అబ్బాయి తిలక్ వర్మ సెంచరీ తో అదరగొట్టాడు. దక్షిణా బౌలర్ల మీద విరుచుకుపడి పరుగుల వర్షం కురిపించాడు.దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. By Manogna alamuru 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ప్లీజ్ మా దేశానికి రండి.. భారత్ ఆటగాళ్లకు పాక్ కెప్టెన్ రిక్వెస్ట్! ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తమ దేశం రావాలంటూ భారత ఆటగాళ్లను పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ రిక్వెస్ట్ చేశాడు. ‘సూర్య, రాహుల్ మా దేశానికి రండి. భారత జట్టుకు స్వాగతం పలికేందుకు మేము, బోర్డ్ సిద్ధంగా ఉన్నాం' అంటూ విజ్ఞప్తి చేశాడు. By srinivas 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ సీక్రెట్ క్యాంప్ లో భారత్ ప్రాక్టీస్.. వాటిపై నిషేధం విధించిన బోర్డ్ న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడిన భారత్ ఆసీస్ తో సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ జరగనుండగా WACA మైదానంలో సీక్రెట్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ వీడియోలు బయటకు రాకుండా బోర్డ్ జాగ్రత్తలు తీసుకుంది. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ABD: అతని కోసం రూ.3 కోట్లు పెట్టొచ్చు.. జిమ్మీకి డివిలియర్స్ మద్దతు! ఐపీఎల్ 2025 మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్న ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ కు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మద్దతుగా నిలిచాడు. ఫ్రాంఛైజీ యజమానులలో తాను ఒకడినైతే జిమ్మీని రూ.3 కోట్లకు కొనుగోలు చేస్తానన్నాడు. అతని అనుభవం యువ బౌలర్లకు అవసరమన్నాడు. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Cricket: పాకిస్తాన్ ఆటగాళ్ళకు భారత్ నో వీసా.. ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్షిప్, ఢిల్లీ కప్ టోర్నమెంట్ల కోసం రావాలనుకున్న చాలా మంది పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ ఒప్పుకోలేదు. దీంతో ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఆడడం డౌట్‌గా మారింది. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Australia: అందరికంటే ముందే ఆస్ట్రేలియా చేరిన కోహ్లీ.. పెర్త్‌లో అడుగుపెట్టగానే! బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ లో భాగంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ మొదలుకానుండగా మొదటి బృందంతో కలిసి పెర్త్ లో అడుగుపెట్టాడు. ఈసారి ఎలాగైన రాణించాలనే కసితో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వొద్దు.. పాంటింగ్ సంచలన కామెంట్స్! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్టుకు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు వస్తున్న వార్తలపై రికీ పాంటింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. భారత బౌలింగ్ విభాగానికి పెద్ద దిక్కుగా ఉన్న బుమ్రాకు కెప్టెన్సీ కష్టమైన పని అన్నాడు. ఒత్తిడికి గురిచేయొద్దన్నాడు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn