స్పోర్ట్స్ Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు! ఎట్టకేలకు ముంబై జట్టు బోణీ కొట్టింది. కోల్‌కతా కేవలం 16.2 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యల్ప స్కోరు ఇది. ముంబై కొత్త బౌలర్ అశ్వనీ కుమార్ కేకేఆర్ పతనాన్ని శాసించాడు. 23 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో స్పెషలిస్ట్. By Krishna 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: మొదటి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్ ఐపీఎల్లో భాగంగా వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ జరుగుతోంది. ఓపెనర్లగా ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ రాగా.. 13 పరుగులకే హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన.. సిక్స్‌లతో చెలరేగిపోయిన రోహిత్ వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే ముంబై జట్టు ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చి సిక్స్‌లతో చెలరేగిపోయాడు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: 116 పరుగులకే కేకేఆర్ ఆలౌట్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై జట్టు బౌలింగ్‌ను కేకేఆర్ జట్టు తట్టుకోలేకపోయింది. మొదటి నుంచే ముంబై ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో ఓవర్లు ఉండగానే కేకేఆర్ జట్టు ఆలౌట్ అయ్యింది. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: బౌలింగ్‌తో చెలరేగిపోతున్న ముంబై.. కేకేఆర్ ఆలౌట్? వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు చెలరేగిపోయారు. బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. కేవలం 7 ఓవర్లకు 45 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశారు. త్వరలో ఆలౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: కష్టాల్లో కేకేఆర్.. మూడు ఓవర్లకు మూడు వికెట్లు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది. తొలి ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్వింటన్ డి కాక్ డకౌట్ కాగా.. అజింక్య రహానే ఔట్ అయ్యాడు. మూడు ఓవర్లకే వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: మొదటి ఓవర్‌కే వికెట్ కోల్పోయిన కేకేఆర్ వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ మొదటి ఓవర్లోనే వికెట్‌ను కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఐపీఎల్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. SRH యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. దీనిపై విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn