దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇక్కడ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పడింది. దీని కోసం పెద్ద చదువులు ఏమీ అవసరం లేదు..కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది అని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | టాప్ స్టోరీస్

Manogna alamuru
హైవేలను ఉపయోగించుకునే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక అస్తమానమూ..టోల్ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం హయాంలో అంటే 2019నుంచి 2024 వరకూ జరిగిన మద్యం అమ్మకాలపై సిట్ ను ఏర్పాటు చేసింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
తాజాగా షాద్ నగర్ లో ఓ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న పిల్లాడు, ప్రిన్సిపల్ తిట్టాడని ఆత్మహత్య చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
ట్రంప్ ప్రెసిడెన్సీలో అన్నీ డైనమిక్ గా మారిపోతున్నాయి. ఇప్పుడు హెచ్ 1 బీ, ఎల 1 వీసాల ఆటో రెన్యువల్ ను కూడా రద్దు చేస్తారనే వాదన వినిపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
స్వీడన్ కాల్పులు కలకలం రేగింది. అక్కడి ఒరెబ్రో నగరంలో ఓ అడల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ లో కాల్పులు జరిగాయి. ఇందులో కాల్పుల జరిగిన వ్యక్తితో పాటూ మరో పది మంది మృతి చెందారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇండియా టీమ్ హెడ్ కోచ్, ద వాల్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారును ఆటో ఢీకొట్టడంతో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్ | నేషనల్
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ మరో మూడు రోజుల్లో విడుదల కానున్న ఈ మూవీ టీమ్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొదటి రెండు గంటల్లో దాదాపు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అణ్వాయుధాల తయారీకి అన్నీ సిద్ధం చేసుకుంటున్న ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి దెబ్బ కొట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్