అమెరికా సైన్యంలో ట్రాన్స్ జెండర్ల నియామకాన్ని నిషేధిస్తూ అధ్యక్సుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను నిలిపేయాలని ఫెడరల్ కోర్ట్ చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు చేరుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ పోస్ట్ పెట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
స్పేస్ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన నలుగురు ఆస్ట్రోనాట్స్ కు నాసా స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుని వచ్చినందుకు క్రూ 9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సునీతా విలియమ్స్ మరో ముగ్గురు వ్యోమగామలతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్ 17 గంటల ప్రయాణం తర్వాత భూవాతావరణంలోకి సేఫ్ గా ల్యాండ్ అయింది. ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
సునీతా విలియమ్స్, మిగతా వ్యోమగాములు భూమి మీద అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. వాళ్ళు మరి కాసేపట్లో ల్యాండ్ అవుతారు. ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
డీప్ సీక్ ను ప్రభుత్వ, అధికార డివైజ్ లలో ఇన్ స్టాల్ చేయవద్దని యూఎస్ వాణిజ్య శాఖ తన ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...రష్యా అధ్యక్షడు పుతిన్ కు కాల్ చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగించే దిశగా చర్చలు నిర్వహించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
నాగ్ పూర్ లోని ఔరంగజేబు సమాధిని కూల్చేయాలంటూ మహారాష్ట్రలోని వీహెచ్ పీ నిర్వహించింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తొమ్మిది నెలల తర్వాత ఐఎన్ఎస్ నుంచి సునీతా విలియమ్స్ భూమి మీదకు తిరిగి వస్తున్నారు. యావత్ ప్రపంచం ఆ ఆస్ట్రోనాట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత సంతతి సుదీక్ష మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఇప్పుడు ఇందులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె కనిపించకుండా పోయిన ముందు రోజు సుదీక్ష మరో విద్యార్థితో కలిసి మందుకొడుతూ కనిపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్