/rtv/media/media_files/2025/03/31/EpKI3paRXF2i6BMEmsAx.jpg)
MI vs KKR Photograph: (MI vs KKR)
ఐపీఎల్‌లో భాగంగా వాంఖేడ్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేయగా.. మొదటి ఓవర్‌కే వికెట్‌ను కోల్పోయింది. తొలి ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వరుసగా.. క్వింటన్ డి కాక్ డకౌట్ కాగా.. అజింక్య రహానే కూడా ఔట్ అయ్యాడు. మూడు ఓవర్లకే వరుసగా మూడు వికెట్లను కేకేఆర్ జట్టు కోల్పోయింది. ఇలా చూసుకుంటే జట్టు తొందరగానే అలౌట్ అయిపోవడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.
Tough start so far - 3 wickets gone
— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) March 31, 2025
But biggest positive has been "STARBOY" Angki 💜🔥 pic.twitter.com/KpPtuW8oHZ
KKR 3 down for 25 VS MI AT WANKHEDE. pic.twitter.com/ITs2Tfgp6i
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2025
Trent Boult. First Over. Wicket ⚡️
— Circle of Cricket (@circleofcricket) March 31, 2025
A story that keeps repeating itself 📖#IPL2025 #MIvKKR #MI #KKR pic.twitter.com/G2jgsaojSD