స్పోర్ట్స్ MI vs KKR: 116 పరుగులకే కేకేఆర్ ఆలౌట్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై జట్టు బౌలింగ్‌ను కేకేఆర్ జట్టు తట్టుకోలేకపోయింది. మొదటి నుంచే ముంబై ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో ఓవర్లు ఉండగానే కేకేఆర్ జట్టు ఆలౌట్ అయ్యింది. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: కష్టాల్లో కేకేఆర్.. మూడు ఓవర్లకు మూడు వికెట్లు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉంది. తొలి ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్వింటన్ డి కాక్ డకౌట్ కాగా.. అజింక్య రహానే ఔట్ అయ్యాడు. మూడు ఓవర్లకే వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: మొదటి ఓవర్‌కే వికెట్ కోల్పోయిన కేకేఆర్ వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ మొదటి ఓవర్లోనే వికెట్‌ను కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఐపీఎల్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ సీఎస్కే ఓటమి.. కానీ భారీ రికార్డు క్రియేట్ చేసిన ధోని ఐపీఎల్లో సీఎస్కే, ఆర్సీబీ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓటమిపాలైంది. ఈ జట్టులో సీఎస్కే ఓడిపోయినా కూడా ఎంఎస్ దోని రికార్డు క్రియేట్ చేశాడు. సీఎస్కే తరపున 236 మ్యాచ్‌ల్లో 4693 అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లీ.. దిగొచ్చిన బీసీసీఐ క్రికెటర్లు విదేశీ టూర్లో కుటుంబాలను తీసుకెళ్లకూడదనే నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఈ నిర్ణయాన్ని సవరించాలని చూస్తోంది. విదేశీ పర్యటనలో కుటుంబ సభ్యులు కూడా రావాలంటే.. ఆటగాళ్లు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాలని తెలుస్తోంది. By Kusuma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL: కేకేఆర్‌కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ ఔట్ ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేకేఆర్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టులోని కీలక ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ గాయం కారణంతో లీగ్‌కి దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ జట్టు ఇతని స్థానంలో ఎడమచేతి వాటం ఉన్న ఫాస్ట్ బౌలర్ సకారియా వచ్చాడు. రూ.75లక్షలకు కేకేఆర్ జట్టు తీసుకుంది. By Kusuma 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IML 2025 Final: నేడే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్.. భారత్‌తో తలపడనున్న జట్టు అదే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ నేడే జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్ ఈ ఇండియా మాస్టర్స్ లీగ్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. By Kusuma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఐసీసీ ఓడీఐ టోర్నమెంట్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రపంచంలోనే అందుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ వయస్సు 37 ఏళ్ల 313 రోజులు. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn