స్పోర్ట్స్ IML 2025 Final: నేడే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్.. భారత్‌తో తలపడనున్న జట్టు అదే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ నేడే జరగనుంది. ఈ ఫైనల్లో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్ ఈ ఇండియా మాస్టర్స్ లీగ్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. By Kusuma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఐసీసీ ఓడీఐ టోర్నమెంట్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రపంచంలోనే అందుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ వయస్సు 37 ఏళ్ల 313 రోజులు. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sunil Gavaskar: టీమిండియా విజయం.. ఆనందంలో సునీల్ గావాస్కర్ డ్యాన్స్ టీమ్ ఇండియా విజయం పట్ల లెజండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆనందంతో స్టేడియంలో స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చిన్న పిల్లాడిలా క్యూట్‌గా సునీల్ డ్యాన్స్ వేశారని అంటున్నారు. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. మల్టీఫ్లెక్స్‌లలో ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్‌లోని మల్టీ ఫ్లెక్స్‌ల్లో ప్రత్యక్ష ప్రసారం వేయనున్నారు. వీటికి సంబంధించిన బుక్సింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. క్రికెట్ మ్యాచ్‌ను డైరెక్ట్‌గా ఎలాగో చూడాలేదు, కనీసం థియేటర్లలో అయినా చూడాలని అనుకునే వారికి ఇది బెస్ట్. By Kusuma 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohith Sharma: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్ బై? రోహిత్ శర్మ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. By Kusuma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy: ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌కు బిగ్ షాక్.. కీలక్ ప్లేయర్ ఔట్? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, కివీస్ జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కివీస్‌కి బిగ్ షాక్ తగలనుంది. స్టార్ పేసర్ మాట్ హెన్రీ రెండో సెమీస్‌లో క్యాచ్ పట్టుకునే సమయంలో భుజానికి గాయం తగిలింది. ఫైనల్‌కి గాయం తగ్గకపోతే టోర్నీ నుంచి ఔట్ అయ్యినట్లే. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Mushfiqur Rahim: వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మరో సీనియర్ క్రికెటర్ బంగ్లాదేశ్ వీకెట్ కీపర్ ముష్ఫీకర్ రహీం వన్డేలకు ఇక వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీనే చివరి ఐసీసీ వన్డే టోర్నీ. లీగ్ దశలోనే బంగ్లాదేశ్ ఇంటి బాట పట్టింది. ఈ క్రమంలోనే ముష్ఫీకర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs AUS: ఆసీస్‌పై అదిరే విక్టరీ.. ఫైనల్‌కు భారత్! ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కి వెళ్లింది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 265 పరుగుల టార్గెట్‌ను భారత్ 48.1 ఓవర్లలో పూర్తి చేసి ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. By Kusuma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్5లో విరాట్ కోహ్లీ.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే? కింగ్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ 5 లోకి వచ్చేశాడు. ఒక స్థానం మెరుగై కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో శుభ్‌మన్ గిల్ ఉండగా బాబర్ అజామ్, రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వరుస స్థానాల్లో ఉన్నారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn