/rtv/media/media_files/2025/03/16/2M2A1jX0JJCfG0KoskrZ.jpg)
IML Final 2025 Photograph: (IML Final 2025)
నేడే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) 2025లో ఫైనల్ మ్యాచ్ నేడు షాహిద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ ఫైనల్స్‌కి మొదట టీమిండియా చేరగా, తర్వాత వెస్టిండీస్ చేరింది. ఫైనల్‌లో భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. మొదటి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. రెండో సెమీ ఫైనల్‌లో శ్రీలకంపై వెస్టిండీస్ మాస్టర్స్ అద్భుతమైన ప్రదర్శన చేసి గెలిచింది.క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్ ఈ ఇండియా మాస్టర్స్ లీగ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
𝐓𝐇𝐄 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒𝐇𝐈𝐏 𝐁𝐀𝐓𝐓𝐋𝐄! 👉 #IndiaMasters 🆚 #WestIndiesMasters 🔥
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) March 15, 2025
Get ready for the #IMLT20 𝐅𝐢𝐧𝐚𝐥 - grab your tickets on #BookMyShow and be part of the excitement 🤩🎟
📅 16th March | 7:00 PM 📍 SVNS International Stadium, Raipur#TheBaapsOfCricket pic.twitter.com/3RKbXDDfkj
ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!
ఇండియా మాస్టర్స్ జట్టు
సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), నమన ఓజా (వికెట్ కీపర్), ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, సౌరభ్ తివారీ, గుర్కీరత్ సింగ్ మాన్, యూసుఫ్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, రాహుల్ శర్మ, వినయ్ కుమార్, అంబాటి రాయుడు, యువరాజ్ సింగ్, ధవల్ కులకర్ణి, సురేశ్ రైనా, షాబాజ్ నదీమ్.
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు
బ్రియాన్ లారా (కెప్టెన్), క్రిస్ గేల్, కిర్క్ ఎడ్వర్డ్స్, లెండల్ సిమ్మన్స్, నర్సింగ్ డేవ్‌నారైన్, అశ్లే నర్స్, డ్వేన్ స్మిత్, ఛాడ్‌విక్ వాల్టన్, దినేష్ రామ్దీన్, విలియమ్స్ పర్కిన్స్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, జెరోమ్ టేలర్, రవి రంపాల్, సులేమాన్ బెన్, టీనో బెస్ట్.
ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?
ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్‌లో ఓటమే!