స్పోర్ట్స్ Sachin Tendulkar: ఇదేం కొట్టుడు సామీ.. 52 ఏళ్ల వయసులో సచిన్ సిక్సర్ల వర్షం.. వీడియోలు చూశారా? ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో సచిన్ అదరగొట్టేస్తున్నాడు. 52 ఏళ్ల వయసులో ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ హాఫ్ సెంచరీతో మెరిసాడు. 33 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. By Seetha Ram 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sachin: రఫ్పాడించిన సచిన్.. 52 ఏళ్ల వయసులో ఇదేం కంబ్యాక్ సామీ- మాస్ షాట్లతో ఫుల్ మజా! సచిన్ టెండూల్కర్ మరోసారి బ్యాట్ పట్టి గ్రౌండ్లోకి దిగాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో ఇంగ్లాండ్ మాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టేశాడు. వరుసగా సిక్స్, రెండు ఫోర్లతో దుమ్ము దులిపేశాడు. ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sachin Tendulkar: సచిన్‌కు బీసీసీఐ ఘన సత్కారం.. ఆ అవార్డుతో దిగ్గజాల లిస్ట్‌లోకి..! టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్‌కు భారత క్రికెట్ బోర్డు ఘనంగా సత్కరించనుంది. ఈ శనివారం జరగబోయే వార్షికోత్సవంలో ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ను అందజేయనుంది. దీంతో సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు సచిన్‌కి సొంతం కానుంది. By Seetha Ram 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India Coach: భారత హెడ్ కోచ్ పదవికి సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోదీ, ధోనీ పేర్లు! భారత క్రికెట్ జట్టు కోచ్ కోసం ఈ నెల 27 న ఆఖరు తేదీ కావటంతో 3000కు పైగా దరఖాస్తులను BCCI కు అందాయి. అయితే ఈ దరఖాస్తు చేసుకున్న వారిలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ , నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి నకిలీ దరఖాస్తులు కూడా వచ్చాయి.దీనిపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sachin Tendulkar : దారుణానికి పాల్పడ్డ సచిన్ సెక్యూరిటీగార్డు.. తుపాకీతో కాల్చుకొని..! మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీగార్డు ప్రకాశ్ కాప్డే దారుణానికి పాల్పడ్డాడు. సెలవుపై సొంతూరు జామ్నెర్ వెళ్లిన కాప్డే.. అర్ధరాత్రి తన ఇంట్లోనే సర్వీస్ తుపాకీతో మెడపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: తనకు తానే షూట్ చేసుకున్న సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ మహారాష్ట్రలోని జామ్నర్ టౌన్లో దారుణం జరిగింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్ట్ ప్రకాశ్ కప్డే.. తనకు తానే షూట్ చేసుకోని బలవన్మరణానికి పాల్పడ్డారు. సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. By B Aravind 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indian Woman Cricketer : సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన భారత మహిళా క్రికెటర్.. ఇటీవలె జరిగిన మహిళల క్రికెట్ లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో 5 మ్యాచ్ ల వన్టే సిరీస్ లో పోటీ పడింది. ఈ సిరీస్ లో 0-5తో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.అయితే తాజా గా ఈ సిరీస్ లో సిఫాలీ వర్మ సచిన్ రికార్జ్ బ్రేక్ చేసింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Durga Rao 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sachin B'day Special : అతడో మతం..దేవుడు..ఎంతమంది ఉన్నా తరాలు ఆదర్శంగా తీసుకునే క్రికెటర్ సచిన్ భారత్‌లో క్రికెట్ ఓ మతమైతే.. సచిన్ టెండుల్కర్ దేవుడు.. ఈ ఒక్క మాట చాలు భారతీయుల మనసులో సచిన్‌కు ఉన్న స్థానమేంటో అర్థం చేసుకోవడానికి. చాలా మంది క్రికెట్ జీవితం సచిన్ ఆటతోనే మొదలైంది.. సచిన్ రిటైర్మెంట్తో ముగిసింది. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sachin Tendulkar : 51వ వసంతంలోకి అడుగుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్.. 16వ ఏటనే క్రికెట్ రంగంలో అడుగుపెట్టిన సచిన్.. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తూ.. యువతలో క్రికెట్ ఆటపై క్రేజ్‌ను పెంచేలా చేశారు. కేవలం సచిన్ బ్యాటింగ్ కోసమే క్రికెట్ చూసేవాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. సచిన్ ఈరోజుతో 51వ వసంతంలోకి పెట్టారు. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn