స్పోర్ట్స్ Virat kohli: RCB కొత్త కెప్టెన్‌పై కోహ్లీ సంచలన వీడియో..! RCB కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌కు విరాట్ కోహ్లీ శుభాంకాక్షలు తెలిపారు. కెప్టెన్సీ పెద్దబాధ్యతే అయినప్పటికీ.. టీమ్‌లోని ప్రతిఒక్కరూ మద్దతుగా నిలుస్తామన్నారు. ఆర్సీబీకి చాలామంది కెప్టెన్సీ వహించారని.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి పాటిదార్ వచ్చాడని పేర్కొన్నారు. By Seetha Ram 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Gongadi Trisha: గొంగడి త్రిషకు ఐసీసీ అవార్డు గొంగడి త్రిష జనవరి నెలకు గాను ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డు రేసులో నిలిచింది. ఇటీవల మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో అల్‌రౌండర్‌గా అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పాటు భారత్ టైటిల్ గెలవడంలో త్రిష కీలకపాత్ర పోషించింది. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఐపీఎల్ ముందు రాజస్థాన్ రాయల్స్‌కు భారీ దెబ్బ.. ఆటకు సంజూ దూరం? రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. దీంతో ఆరు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు పుణెలో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ తోపాటు ఐపీఎల్లో కూడా ఆడకపోవచ్చని తెలుస్తోంది. By Kusuma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ పెద్ద మెంటల్ నా కొడుకు.. యువీ శిష్యుడుపై నితీశ్ సంచలన పోస్ట్ వాంఖేడ్ వేదికగా జరిగిన ఐదో టీ20లో యూవీ శిష్యుడు అభిషేక్ శర్మ చెలరేగాడు. 54 బంతుల్లో 13 సిక్సులు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశాడు. క్రికెటర్ నితీశ్ అభిషేక్‌ను ప్రశంసిస్తూ.. మెంటల్ నా కొడుకు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. By Kusuma 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Azmatullah Omarzai: ఆఫ్ఘానిస్తాన్ ప్లేయర్‌ను వరించిన.. ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ చరిత్రలో సంచలనాలు సృష్టించిన అజ్ముతుల్లా ఒమర్జాయ్ని ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2024 వరించింది. గతేడాది ఆటలో సత్తా చాటినందుకు ఐసీసీ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుకి ఎంపికైన తొలి ఆఫ్ఘన్ ఆటగాడు కూడా అజ్ముతుల్లానే. By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: నేడే భారత్-ఇంగ్లాండ్ రెండో టీ 20 టీమ్ ఇండియా క్రికెట్ జట్టులో ప్రస్తుతం కుర్రాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. సీనియర్లు ఫెయిల్ అవుతున్నా పొట్టి ఫార్మాట్ లో కుర్రాళ్ళు మాత్రం అదరగొడుతున్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో గెలిచిన భారత టీమ్ రెండో మ్యాచ్ లో కూడా గెలవాలని అనుకుంటోంది. By Manogna alamuru 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: జవాన్ సెల్ఫీకి నో చెప్పిన స్టార్ క్రికెటర్.. మండిపడుతున్న నెటిజన్లు విరాట్ కోహ్లీ క్షమాపణ చెప్పాలని నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ముంబైలో ఆర్మీ జవాన్ విరాట్‌ను సెల్ఫీ అడగ్గా.. నిరాకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోహ్లీకి ఆర్మీ అంటే గౌరవం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. By Kusuma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: చెలరేగిన టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ శ్రీలంకలో జరిగిన దివ్యాంగ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్‌పై భారత్ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ 197 పరుగులు చేసి విజేతగా నిలిచింది. By Kusuma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: ఆ ఛాంపియన్స్ ట్రోఫీకి, ఇప్పటికీ తేడా ఏంటంటే? వచ్చే నెల నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే గత ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఈసారి జట్లు విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 2017లో జరిగిన ట్రోఫీలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించగా.. ప్రస్తుతం రోహిత్ శర్మ సారధిగా ఉన్నాడు. By Kusuma 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn