దవడ పగిలిపోవడంతో.. మైదానంలోనే కుప్పకూలిన క్రికెటర్

న్యూజిలాండ్‌ పాకిస్థాన్ చివరి వన్డే సిరీస్‌లో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రిటైర్డ్ హ‌ర్ట్‌ అయ్యాడు. న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన త్రో కారణంగా ఇమామ్ దవడకి గాయం కావడంతో నొప్పితో మైదానంలోనే కుప్పకూలాడు. వెంటనే వైద్య బృందం మైదానంలోకి చేరుకుని చికిత్స చేసింది.

New Update
Imam-ul-Haq

Imam-ul-Haq Photograph: (Imam-ul-Haq )

న్యూజిలాండ్‌-పాకిస్థాన్ మధ్య వన్డే సిరీస్‌ జరుగుతోంది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్‌ జరగ్గా.. పాకిస్థాన్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఇమామ్ ఉల్ హక్ రిటైర్డ్ హ‌ర్ట్‌ అయ్యాడు. మ్యాచ్ జరుగుతున్న టైంలో అతని తలకు బంతి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన త్రో కారణంగా ఇమామ్ దవడకి గాయం కావడంతో నొప్పితో మైదానంలోనే కుప్పకూలాడు. కనీసం నడవలేకపోయే సరికి మైదానంలోకే వైద్య బృందం చేరుకుంది. అయితే వర్షం కారణంగా ఆట మధ్యలో ఆగిపోయి.. మళ్లీ స్టార్ట్ అయ్యింది. మ్యాచ్ జరుగుతుంటే మూడో ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది.

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

Advertisment
Advertisment
Advertisment