IPL-2026 ప్రారంభ తేదీలో మార్పు.. ఎప్పటినుంచంటే
ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభ తేది మారింది. గతేడాది ఈ టోర్నీని మార్చి 26న ప్రారంభించగా.. ఈ ఏడాది మార్చి 28కి వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభ తేది మారింది. గతేడాది ఈ టోర్నీని మార్చి 26న ప్రారంభించగా.. ఈ ఏడాది మార్చి 28కి వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
2026 ఐపీఎల్‌కు సంబంధించి అబుదాబి వేదికగా మంగళవారం మినీ వేలం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన అమన్‌రావు కూడా ఐపీఎల్‌కు సెలెక్ట్ అయ్యారు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ అతడిని రూ.30 లక్షలకు దక్కించుకుంది.
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. IPLలో RCB ఫ్రాంఛైజీతో తన కమర్షియల్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించడానికి నిరాకరించడని సమాచారం. దీంతో RCBకి గుడ్‌బై చెప్పి, IPL నుంచి రిటైర్ అవుతాడేమోనని అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను చేసింది. నాలుగు శ్లాబులను రెండుగా కుదించింది. విలాసవంతమైన వాటికి 40 శాతం పన్ను విభాగంలో ఉంచింది. దీని కారణంగా ఐపీఎల్ టికెట్ల రేట్లు పెరగనున్నాయి.
ఆర్సీబీ విజయోత్సవ పరేడ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున అందించినట్లు ఆర్సీబీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
ఐపీఎల్ 2025లో భాగంగా క్వాలిఫయర్ 2 లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్స్‌లో ఆర్సీబీతో తలపడనుంది.
బీహార్ పర్యటనలో ప్రధాని మోదీ పాట్నా విమానాశ్రయంలో 14ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశిని కలిశారు. వైభవ్ మోదీ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రధాని తన X అకౌంట్లో పోస్టు చేశారు. వైభవ్ IPLలో 35 బంతుల్లో సెంచరీ కొట్టి సత్తా చాటిన విషయం తెలిసిందే.