స్పోర్ట్స్ సీఎస్కే ఓటమి.. కానీ భారీ రికార్డు క్రియేట్ చేసిన ధోని ఐపీఎల్లో సీఎస్కే, ఆర్సీబీ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓటమిపాలైంది. ఈ జట్టులో సీఎస్కే ఓడిపోయినా కూడా ఎంఎస్ దోని రికార్డు క్రియేట్ చేశాడు. సీఎస్కే తరపున 236 మ్యాచ్‌ల్లో 4693 అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rashid Khan : రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. మలింగ, బుమ్రాలతో కలిసి రషీద్ ఖాన్ అరుదైన రికార్డు సృష్టించాడు. 150 వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నాడు. లసిత్ మలింగ, యుజ్వేంద్ర చాహల్ తర్వాత ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న మూడవ బౌలర్‌గా రషీద్ ఖాన్ నిలిచాడు. By Krishna 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket 27 కోట్లు బొక్క| Rishabh Pant |Delhi Capitals vs Lucknow Super Giants Latest Update |IPL 2025 | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket ఖలీల్ కు రుతురాజ్ ఇచ్చింది ఇదే| Big Twist In CSK Ball Tampering Controversy | IPL 2025 Updates | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket DC vs LSG | విశాఖ స్టేడియంకు భారీగా చేరుకున్న క్రికెట్ ఫ్యాన్స్ | IPL 2025 At Visakhapatnam | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ వారేవా.. చెన్నైని వణికించిన ఆటో డ్రైవర్ కొడుకు.. ఐపీఎల్ భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి విగ్నేష్ పుతుర్ చెన్నై జట్టును వణికించాడు. కేరళకు చెందిన పుతుర్ తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి గృహిణి. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్ SRH ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ సీజన్ టీం ఎంట్రీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆరంభంలోనే అదిరిపోయే రికార్డ్‌తో ఆరెంజ్ ఆర్మీ సీజన్లో అరంగేట్రం చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తగ్గేదే లేదు అంటున్నారు. By K Mohan 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL మ్యాచ్‌లో జోరుగా బ్లాక్ టికెట్ల దందా.. 11 మంది అరెస్టు హైదరాదాల్‌లోని ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోది. బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న 11 మందిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఈ ఐపీఎల్ సీజన్లో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. లాభాలు వస్తాయా? ఐపీఎల్ సీజన్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, ట్రావెలింగ్, హోటళ్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇష్టమైన ఆటగాళ్ల మ్యాచ్ వీక్షించడానికి వెళ్తుంటారు. దీంతో అక్కడ ఫుడ్, ట్రావెలింగ్‌కి లాభాలు వస్తాయని అంటున్నారు. By Kusuma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn