స్పోర్ట్స్ Tanmay Srivastava: అప్పుడు అండర్ 19 ఫైనల్లో హీరో.. ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్ మార్చి 22 వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్ 18కి తన్మయ్ శ్రీవాత్సవా అంపైర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. విరాట్ కోహ్లీతో అండర్ 19లో తన్మయ్ రాణించాడు. ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించాడు. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఐపీఎల్ ప్రియులకు బిగ్ షాక్.. ఆ మ్యాచ్ రీషెడ్యూల్ ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది. అయితే ఆ రోజు శ్రీరామ నవమి కావడంతో మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడా శ్రీరామ నవమి రోజున మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేశారు. By Kusuma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPLలో ఆ యాడ్స్ బ్యాన్ చేయండి: కేంద్రం హెచ్చరికలు మార్చి 22న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 టోర్నీకి ముందు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిషేధించిన వాటితో పాటు పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కోరుతూ బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఛైర్మన్‌కు లేఖ రాసింది. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా? వానుఆటు...ఇప్పటివరకు ఇది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అసలీ పేరు కూడా 90శాతం మంది వినలేదు. కానీ ఇప్పుడు సడెన్ గా ఈ పేరు మారుమోగిపోతోంది. ఎందుకో తెలుసా...లలిత్ మోదీ ఇక్కడి పౌరసత్వాన్ని బోలెడు డబ్బులిచ్చి కొనుక్కున్నారు. By Manogna alamuru 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL Tickets 2025: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభం.. ధరెంతంటే..? ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్ ప్రైజ్ రూ. 400 నుండి రూ. 50,000+ వరకు నిర్ణయించారు. ఈ టిక్కెట్ బుకింగ్‌లను BookMyShow, Paytm Insider ద్వారా లేదా స్టేడియం వద్ద కొనుగోలు చేయవచ్చు. IPL 2025 సీజన్ మార్చి 22 నుండి మే 26, 2025 వరకు జరగనుంది. By Lok Prakash 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket ఇదేం పద్ధతి.. IPL నుంచి హెడ్ బ్యాన్! | Travis Head Misbehave With Rishabh Pant Out | RTV By RTV 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఐపీఎల్ చరిత్ర తిరగరాసిన కుర్రాళ్లు | PL Mega Auction 2025 | Shreyas Iyer | Chahal | RTV By RTV 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society IPL Mega Auction 2025🔴LIVE : ఐపీఎల్ హిస్టరీలోనే రికార్డు ధరలు | Rishabh Pant | Shreyas Iyer | RTV By RTV 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఐపీఎల్ చరిత్ర తిరగరాసిన కుర్రాళ్లు | IPL | | Chahal | RTV ఐపీఎల్ చరిత్ర తిరగరాసిన కుర్రాళ్లు | IPL Mega Auction 2025 | Shreyas Iyer | Chahal | IPL Players get sold for record price and buyers are not hesitant to buy for such prices | RTV By RTV Shorts 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn